Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movies » Mrunal Thakur: మరోసారి బన్నీ సినిమా గురించి లీకులిచ్చిన మృణాల్‌.. ఏదో ఒకటి చెప్పేయొచ్చుగా

Mrunal Thakur: మరోసారి బన్నీ సినిమా గురించి లీకులిచ్చిన మృణాల్‌.. ఏదో ఒకటి చెప్పేయొచ్చుగా

  • March 18, 2026 / 05:03 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mrunal Thakur: మరోసారి బన్నీ సినిమా గురించి లీకులిచ్చిన మృణాల్‌.. ఏదో ఒకటి చెప్పేయొచ్చుగా

అల్లు అర్జున్‌ – అట్లీ సినిమాలో నలుగురైదుగురు హీరోయిన్లు ఉంటారని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. అందులో దీపిక పడుకొణె గురించి మాత్రమే టీమ్‌ అధికారికంగా అనౌన్స్‌ చేసింది. మిగిలిన పేర్లన్నీ అనధికారికంగా, పుకార్ల రూపంలో తిరుగుతున్నాయి. అలా తిరుగుతున్న పేర్లలో మృణాల్‌ ఠాకూర్‌ ఒకటి. ఆమె కూడా ఈ సినిమాలో నటిస్తోంది అని చెబుతూనే ఉన్నారు. అయితే అటు మృణాల్‌ కానీ, ఇటు సినిమా టీమ్‌ కానీ ఏదో విషయం అధికారికంగా చెప్పడం లేదు. కాన లీక్‌ అయితే ఇస్తోంది మృణాల్‌.

Mrunal Thakur

తాజాగా మరోసారి మీడియాతో మాట్లాడుతు బన్నీ సినిమాలో నటిస్తున్నాను అని చెప్పకనే చెప్పింది. నిజానికి కొన్ని రోజుల క్రితం బన్నీ కూడా ఇలానే లీక్‌ ఇచ్చాడు. చిన్నగా కన్నుకొట్టి ఎప్పటికైనా ఇద్దరం కలసి పని చేయాలి అని అన్నాడు. ఇప్పుడు మృణాల్‌ దగ్గర అల్లు అర్జున్‌ టాపిక్‌ తీసుకొస్తే.. గత కొన్ని రోజులుగా బన్నీ సినిమా వార్తల వస్తున్నాయి. కానీ ఏం జరుగుతుందో చూడాలి. ‘పుష్ప’ సినిమా తర్వాత అల్లు అర్జున్‌ నటించిన అన్ని సినిమాలు, డ్యాన్స్, రిథమ్‌ చూశా. ఇప్పుడు ఆయనకి పెద్ద అభిమానిని అయిపోయా. ఆయనతో రెండుసార్లు మాట్లాడా అని చెప్పింది.

allu mrunal

దీంతో సినిమా కోసం కాకపోతే ఇంకెందుకు మాట్లాడారు.. ఏ లుక్‌ టెస్ట్‌కి వెళ్లినప్పుడు మాట్లాడి ఉంటారు అని చెప్పొచ్చు. ఈ మాటల నేపథ్యంలో ఎందుకిలా టీజ్‌ చేయడం ఓ క్లారిటీ ఇచ్చేయొచ్చుగా అని అంటున్నారు నెటిజన్లు. ఆగస్టులో ఆమె పుట్టిన రోజు ఉందిగా అప్పుడేమైనా చెబుతారేమో. ఇక బన్నీ కన్ను కొట్టిన సంగతి చూస్తే.. కొన్ని రోజుల క్రితం మృణాల్‌ ఠాకూర్‌ తనకు శుభాకాంక్షలు చెబుతూ ఓ ఫ్లవర్‌ బొకే, గ్రీటింగ్‌ కార్డు పంపిందనే విషయాన్ని చెబుతూ అల్లు అర్జున్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టాడు.

వాటిని పంపించినందుకు థ్యాంక్స్‌ చెబుతూ పోస్ట్‌ ‘నీతో ఏదో ఒక రోజు కలసి పని చేస్తా’ అని రాసుకొచ్చాడు. అక్కడి వరకు ఓకే.. ఆ తర్వాత కన్నుకొట్టిన ఎమోజీ పెట్టాడు. మామూలుగా అయితే సరదాగా కన్ను కొట్టాడు అనుకోవచ్చు. కానీ అట్లీతో బన్నీ చేస్తున్న సినిమాలో మృణాల్‌ నటిస్తోందని వార్తలు వచ్చిన నేపథ్యంలో అలా కన్ను కొట్టడం ‘ఆ సినిమాలో ఆమె ఉందని’ చెప్పడమే అంటున్నారు నెటిజన్లు. కావాలనే బన్నీ అలా టీజ్‌ చేశాడు అనేది వారి డౌట్‌.

 చైనా వాళ్లు ఆ మాట అంటే సినిమా టైటిల్‌ మార్చేస్తారా? ఎందుకిలా చేశారు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mrunal Thakur

Also Read

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

related news

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

trending news

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

19 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

21 hours ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

22 hours ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

24 hours ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

1 day ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

23 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

1 day ago
Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version