Mrunal Thakur: బ్లాక్ డ్రెస్ లో కాకపుట్టించిన మృణాల్ ఠాకూర్..వైరల్ అవుతున్న ఫోటోలు!
‘సీతారామం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మృణాల్ ఠాకూర్. రావడం రావడం సీతగా జనాల్లో మనసుల్లో చెరగని ముద్ర వేసింది. హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. సోషల్ మీడియాలో మృణాల్ ఠాకూర్ పోస్ట్ చేసే ఫోటోలు ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తుంటాయి. తాజాగా బ్లాక్ డ్రెస్ లో ఆమె చేసిన గ్లామర్ షో మామూలుగా లేదు అనే చెప్పాలి. ఈమె గ్లామర్ ఫోటోలు చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే.