Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » మ్యూజిక్ డైరక్టర్ ప్రీతమ్ కి వరుసగా ఆఫర్లు

మ్యూజిక్ డైరక్టర్ ప్రీతమ్ కి వరుసగా ఆఫర్లు

  • February 16, 2017 / 01:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మ్యూజిక్ డైరక్టర్ ప్రీతమ్ కి వరుసగా ఆఫర్లు

తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయి పెరుగుతోంది. అందుకే హాలీవుడ్, బాలీవుడ్ టెక్నీషియన్లు టాలీవుడ్ లో పనిచేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ధూమ్, బర్ఫీ, జబ్ వుయ్ మెట్, ఒన్స్ అపానే టైం ఇన్ ముంబై, దిల్వాలే,  దంగల్, యే దిల్ హై ముష్కిల్ వంటి సూపర్ హిట్ చిత్రాలకు సంగీతమందించిన ప్రీతమ్ తెలుగు చిత్రానికి మ్యూజిక్ ఇవ్వడానికి అంగీకరించారు. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మిస్తున్న మాస్ మహారాజా’ రవితేజ హీరోగా ‘టచ్ చేసి చూడు’ చిత్రానికి మ్యూజిక్ డైరక్టర్ గా సైన్ చేశారు. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉండగానే ప్రీతమ్ కి మరో అఫర్ వచ్చింది.

ప్రస్తుతం ‘దువ్వాడ జగన్నాథం’ చేస్తున్న అల్లు అర్జున్, దీని తర్వాత  వక్కంతం వంశీతో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అనే సినిమా చేయనున్నారు. ఇందుకోసం ప్రీతమ్ ని సంప్రదించగా ఆయన వెంటనే ఒకే చెప్పినట్లు సమాచారం. ఈ రెండు సినిమాల పాటలు హిట్ అయితే ప్రీతమ్ కి అవకాశాలు వెల్లువెత్తడం గ్యారంటీ.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #dangal
  • #pritam
  • #Ravi teja
  • #Touch Chesi Choodu Movie

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

19 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

19 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

19 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

19 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

21 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

19 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

20 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version