Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Mokshagnya: మోక్షజ్ఞ డెబ్యూ.. ఇదైనా నిజమవుతుందా?

Mokshagnya: మోక్షజ్ఞ డెబ్యూ.. ఇదైనా నిజమవుతుందా?

  • January 7, 2025 / 08:53 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mokshagnya: మోక్షజ్ఞ డెబ్యూ.. ఇదైనా నిజమవుతుందా?

నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు తెరంగేట్రం చేయబోతున్నాడు. బాలకృష్ణ (Balakrishna)  తనయుడు మోక్షజ్ఞకి (Nandamuri Mokshagnya) సంబంధించిన తొలి సినిమా ఎప్పటినుంచో ఇండస్ట్రీలో చర్చగా మారింది. బాలయ్య ఎన్నో సార్లు తన కొడుకు సినీ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, కానీ ప్రాజెక్ట్ ఆలస్యం అవ్వడం అభిమానులను కొంత నిరుత్సాహానికి గురి చేసింది. మోక్షజ్ఞ మొదటి సినిమాకి దర్శకుడిగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) సెట్టయిన విషయం తెలిసిందే. ఇది సూపర్ హీరో బ్యాక్‌డ్రాప్‌లో రూపొందే విభిన్నమైన సినిమా అని టాక్.

Mokshagnya

ముందుగా డిసెంబర్‌లో ప్రారంభం కావాల్సిన ఈ ప్రాజెక్ట్ అనివార్య కారణాలతో వాయిదా పడింది. క్యాన్సిల్ అయినట్లు కూడా రకరకాలుగా కొన్ని గాసిప్స్ వచ్చాయి. కానీ అందులో నిజం లేదని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అయితే షూటింగ్ విషయంలో మాత్రం సరైన క్లారిటీ ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వేగంగా జరుగుతుందని, ఫిబ్రవరిలో షూటింగ్ మొదలవుతుందని సమాచారం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీయే..!
  • 2 'గేమ్ ఛేంజర్' తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 13 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!
  • 3 అర్జునుడి కంటే కర్ణుడు గొప్ప అని చూపించడం చాలా తప్పు: అనంత్ శ్రీరామ్!

Mokshagna, Prasanth Varma

ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ తో ప్రాజెక్ట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri), తేజస్విని నందమూరి సంయుక్తంగా నిర్మించనుండటంతో బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ చేయడం లేదట. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రత్యేకంగా విజువల్ ఎఫెక్ట్స్‌ పై పెద్ద మొత్తంలో ఖర్చు చేయబోతున్నారని సమాచారం. ఫిబ్రవరి లో హీరో ఇంట్రడక్షన్ కు సంబంధించిన ఒక కీలకమైన సీన్ ను షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

అలాగే విలన్ – హీరోకు సంబంధించిన సీన్స్ కూడా ఫస్ట్ షెడ్యూల్ లో షూట్ చేస్తారని టాక్. చాలా కాలంగా ఈ సినిమా షూటింగ్ పై రకరకాల వార్తలు వస్తున్నాయి. మరి ఈసారైనా నిజమవుతుందో లేదో చూడాలి. ఇక హీరోయిన్ ఎంపిక విషయానికి వస్తే, బాలీవుడ్ స్టార్ రవీనా టాండన్ (Raveeena Tadon) కూతురు రాషా థడానీ పేరు వినిపిస్తోంది. ఈ విషయంపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. సెట్‌లో పని చేయబోయే ఇతర టెక్నీషియన్స్ వివరాలను కూడా త్వరలోనే తెలియజేయనున్నట్లు టాక్.

గేమ్ ఛేంజర్ డబుల్ ట్విస్టులు.. అందరి ఫోకస్ దానిపైనే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Nandamuri Mokshagnya

Also Read

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

trending news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

19 hours ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

20 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

21 hours ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

22 hours ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

2 days ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

24 hours ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

2 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

2 days ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version