Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nag Ashwin, Prabhas: ‘ప్రాజెక్ట్‌ K’ గురించి దర్శకుడు ట్వీట్‌ వైరల్‌!

Nag Ashwin, Prabhas: ‘ప్రాజెక్ట్‌ K’ గురించి దర్శకుడు ట్వీట్‌ వైరల్‌!

  • May 18, 2022 / 12:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nag Ashwin, Prabhas: ‘ప్రాజెక్ట్‌ K’ గురించి దర్శకుడు ట్వీట్‌ వైరల్‌!

సినిమా రిలీజ్‌ టైమ్‌లో కాకుండా… నార్మల్‌ డేస్‌ ఫ్యాన్స్‌ కామెంట్స్‌, ట్వీట్స్‌కి రిప్లైలు ఇచ్చే దర్శకులు ఎంతమంది ఉంటారు? జెన్యూన్‌గా చెప్పాలంటే అలాంటి వాళ్లను వేళ్ల మీద లెక్కెట్టొచ్చు. అలాంటి కొంతమందిలో నాగ్‌ అశ్విన్‌ ఒకరు. ట్విటర్‌లో యాక్టివ్‌గా ఉంటే నాగ్‌ అశ్విన్‌ ఇటీవల ఓ నెటిజన్లు పెట్టిన ట్వీట్‌కి ఇచ్చిన రిప్లై ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంతగా ఏం రాశారు అనుకుంటున్నారు.. ఏముంది ప్రభాస్‌ సినిమా ‘ప్రాజెక్ట్‌ కె’ గురించే. ఇంతకీ ఏం రాశారంటే…

ఆ మధ్య అంటే ఒక 19 నెలల క్రితం ప్రభాస్‌ ఫ్యాన్స్‌ను ఉద్దేశిస్తూ నాగ్‌ అశ్విన్‌ వరుస ట్వీట్లు చేశారు. ఈ క్రమంలో సినిమా అప్‌డేట్‌లు ఎప్పటికప్పుడు మీకు ఇస్తా అంటూ రాసుకొచ్చారు. చెప్పినట్లుగా వరుసగా కొన్ని రోజులు అప్‌డేట్స్‌ వచ్చాయి. ఈ లోగా కరోనా కొత్త వేవ్‌ వచ్చి షూటింగ్‌లు ఆగిపోయాయి. దీంతో అప్‌డేట్‌లు ఆగిపోయాయి. ఆ తర్వాత షూటింగ్‌ మొదలైనా అప్‌డేట్స్‌ రాలేదు. దీంతో ఓ నెటిజన్‌ ‘ఏంటి సర్‌ మరచిపోయారా?’ అంటూ 2021 అక్టోబరులో నాగ్‌ అశ్విన్‌ చేసిన ట్వీట్‌ను రీ ట్వీట్ చేశారు.

దానికి నాగ్‌ అశ్విన్‌ స్పందించి ‘ప్రాజెక్ట్‌ కె’ గురించి ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్లు రాసుకొచ్చారు. ‘‘ప్రభాస్‌ పరిచయ సన్నివేశాలతో ఓ మేజర్‌ షెడ్యూల్‌ పూర్తి చేశాం. జూన్‌ ఆఖరు నుండి కొత్త షెడ్యూల్‌ మొదలుపెడతాం. రిలీజ్‌ ఆర్డర్‌లో మనం లాస్ట్‌కి ఉన్నాం కాబట్టి… తరచుగా అప్‌డేట్స్‌ ఇవ్వడానికి ఇంకా చాలా సమయముంది. అప్పటివరకు నా మీద భరోసా ఉంచండి. మేమంతా ప్రాణం పెట్టి పని చేస్తున్నాం’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు నాగ్‌ అశ్విన్‌.

సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’. ప్రస్తుతానికి ఈ పేరు వర్కింగ్‌ టైటిల్‌. త్వరలో అసలు పేరు ప్రకటిస్తారట. ₹400కోట్ల పైచిలుకు బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపిక పడుకొణ్‌ కథానాయిక. అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ‘సలార్‌’ సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమాకు పూర్తి స్థాయిలో డేట్స్‌ ఇవ్వాలని ప్రభాస్‌ చూస్తున్నాడట.

Gurtunnaru 🙂 ippude oka schedule ayindi… including prabhas gari intro bit…he looks v cool…june end nunchi malli start…release order lo manam last kada…Inka frequent updates ivvadaniki time undi…but rest assured..andaru pranam petti panichestunnam #Projectk

— Nag Ashwin (@nagashwin7) May 17, 2022

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepika Padukone
  • #Nag Ashwin
  • #Prabhas
  • #Rebel Star Prabhas
  • #Vyjayanthi Movies

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

21 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

21 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

20 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

24 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version