Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » విక్రమ్ దర్శకత్వంలో మరోసారి నటించనున్న నాగచైతన్య!

విక్రమ్ దర్శకత్వంలో మరోసారి నటించనున్న నాగచైతన్య!

  • December 7, 2017 / 07:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విక్రమ్ దర్శకత్వంలో మరోసారి నటించనున్న నాగచైతన్య!

మనం.. అక్కినేని ఫ్యామిలీకి అపురూప జ్ఞాపకం. ఇంతటి క్లాసిక్ చిత్రాన్ని అందించిన డైరక్టర్ విక్రమ్ కె కుమార్. ఈ డైరక్టర్ 24 సినిమాతో దక్షిణాది సినీ పరిశ్రమ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నారు. తన టేకింగ్ అందరూ ఫిదా అయిపోయారు. అందుకే అక్కినేని నాగార్జున తన కొడుకు అఖిల్ ని విక్రమ్ దర్శకత్వంలోనే రీ లాంచ్ చేస్తున్నారు. విక్రమ్, అఖిల్ కలయికలో తెరకెక్కిన హలో ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ మూవీ ఆడియో లాంచ్ ఈనెల 10 న జరగనుంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన అక్కినేని నాగార్జున ఆసక్తికర సంగతి వెల్లడించారు. “హలో సినిమాపై తాము పూర్తి నమ్మకంతో ఉన్నాము. విక్రమ్ మీద నమ్మకంతో నాగచైతన్య తో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం విక్రమ్ హలో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.

ఈ చిత్రం తర్వాత అతను ఒక సినిమా కమిట్ అయి ఉన్నారు. ఆ తర్వాత నాగచైతన్య తో సినిమా చేస్తామని మాట ఇచ్చారు.” అని వివరించారు. విక్రమ్ దర్శకత్వంలో చైతూ మనం సినిమాలో నటించారు. అది సూపర్ హిట్. సో రెండో ప్రాజెక్ట్ పై సహజంగానే అంచనాలు నెలకొంటాయి. ప్రస్తుతం చైతూ చందూ మొండేటి తో    “సవ్యసాచి” అనే సినిమాని చేస్తున్నారు. టైటిల్, ప్రీ లుక్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమాలో మాధవన్ విలన్ గా నటించనున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు.  మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Hello Movie
  • #naga chaitanya
  • #nagarjuna
  • #Vikram Kumar

Also Read

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

trending news

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 hour ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

7 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

26 seconds ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

40 mins ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

3 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

4 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version