Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Naga Shaurya, Ritu Varma: నిజమైన పెళ్లి వేడుకలతో నాగశౌర్య కొత్త స్టైల్ ప్రమోషన్స్!

Naga Shaurya, Ritu Varma: నిజమైన పెళ్లి వేడుకలతో నాగశౌర్య కొత్త స్టైల్ ప్రమోషన్స్!

  • October 25, 2021 / 09:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Shaurya, Ritu Varma: నిజమైన పెళ్లి వేడుకలతో నాగశౌర్య కొత్త స్టైల్ ప్రమోషన్స్!

సాధారణంగా ఈ రోజులలో ఏ సినిమాకి అయినా సరే ప్రమోషన్స్ అనేది చాలా ముఖ్యం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి సినిమా అయినా సరే జనాల్లోకి తీసుకువెళ్లాలి అంటే స్టార్స్ అందరూ కూడా ఏదో ఒక విధంగా జనాలను అట్రాక్ట్ చేస్తూ ఉండాలి. ఇక సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉండాలి. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా నాగశౌర్య టీమ్ ప్రత్యేకంగా చేసిన ప్రమోషన్ హాట్ టాపిక్ గా నిలుస్తోంది.

నాగ శౌర్య – రీతూ వర్మ జంటగా నటించిన సినిమా ‘వరుడు కావలెను’ ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ ను ఇటీవల స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్ చాలా విభిన్నంగా ప్రేక్షకుల మనసును ఆకట్టుకుంటోంది. అయితే నాగశౌర్య రీతు వర్మ కూడా హైదరాబాద్ లో ఇటీవల జరిగిన కొన్ని పెళ్లి వేడుకల్లో ప్రత్యేక అతిథులుగా పాల్గొనడం విశేషం. పెళ్లి వేడుకలో సడన్ గా సర్‌ప్రైజ్‌ ఇస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అయ్యేలా చేస్తున్నారు.

ఇలా సడన్ గా పెళ్లి లో దర్శనమివ్వడంతో ఓ వర్గం అభిమానులు కొంత ఆశ్చర్యానికి గురవుతున్నారు. గతంలో ఎవరు కూడా సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ తరహాలో పెళ్లి వేడుకల్లో పాల్గొనలేదు. మరి ఈ రేంజ్ లో ప్రమోషన్ చేస్తున్న నాగశౌర్య ‘వరుడు కావలెను’ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక హారిక హాసిని అనుబంధ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించగా సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naga Shaurya
  • #Ritu Varma

Also Read

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

1 min ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

9 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

22 hours ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

22 hours ago

latest news

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

6 hours ago
ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

23 hours ago
Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version