Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Naga Vamsi: పీఆర్‌ఓలు మమ్మల్ని బెదిరిస్తున్నారు… నాగ వంశీ కామెంట్స్‌ వైరల్‌

Naga Vamsi: పీఆర్‌ఓలు మమ్మల్ని బెదిరిస్తున్నారు… నాగ వంశీ కామెంట్స్‌ వైరల్‌

  • July 21, 2025 / 02:56 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Vamsi: పీఆర్‌ఓలు మమ్మల్ని బెదిరిస్తున్నారు… నాగ వంశీ కామెంట్స్‌ వైరల్‌

యువ నిర్మాత నాగవంశీ – మీడియా – పీఆర్‌ఓలు.. బంధం చాలా స్పెషల్‌. ఆయన నిర్మాతగా మారిన ఎర్లీ డేస్‌ నుండి ఆయన మీడియాతో డిఫరెంట్‌ ర్యాపోలో ఉంటారు. కావాల్సినప్పుడు ప్రేమగా, కోపమొచ్చినప్పుడు చిరాకుగా ఆయన మీడియాతో ఉంటారు. పెద్ద హీరోలతో సినిమాలు చేస్తుండం, పెద్ద వారితో కలసి సినిమా నిర్మిస్తుండటంతో ఆయన విషయంలో మీడియా ఎప్పుడూ అటు ఇటుగా మాట్లాడింది లేదు. అయితే ఆయన మాత్రం ఆ గీతలేవీ గీసుకోకుండానే మాట్లాడారు. ఈ క్రమంలో మీడియాను ఎక్స్‌ గర్ల్‌ఫ్రెండ్‌తో పోల్చారు. అంతేకాదు ఆయనకు, మీడియాకు మధ్య అనుసంధానంగా ఉండే పీఆర్‌ఓల మీద కూడా నాలుగు చెణుకులు విసిరారు.

Naga Vamsi

Naga vamshi comments on media gone viral

తన కొత్త సినిమా ‘కింగ్డ్‌మ్‌’ ప్రచారంలో భాగంగా హీరో విజయ్‌ దేవరకొండ మీడియా ముందుకు ఇంకా రాలేదు కానీ.. నిర్మాత నాగవంశీ మాత్రం వచ్చేశారు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను, తన ఐడియాలజీని ప్రచారం చేసుకుంటున్నారు. ఇతర నిర్మాతలకు, తనకు చాలా తేడా ఉందని చెప్పకనే చెబుతున్నారు. ఈ క్రమంలో మీడియా గురించి, పీఆర్‌ఓల పని విధానం గురించి మాట్లాడారు. ‘‘పీఆర్‌ఓలు మమ్మల్ని (నిర్మాతల్ని) బెదిరిస్తున్నారు. ఈ పని చేయకపోతే మన సినిమా పని అయిపోతుంది. కచ్చితంగా చేయాల్సిందే’’ అని నాగవంశీ చెప్పారు.

Naga Vamsi planning next with Ranbir Kapoor

‘‘పీఆర్‌ఓలు కొంతమంది అలా తయారై నిర్మాతల్ని అలా భయపెట్టేశారు. మరోవైపు మేం రూ. వంద కోట్లుపైగా పెట్టి సినిమాలు చేస్తున్నాం. రూ.30 లక్షలు పెట్టి ప్రచారం చేయకపోతే ఇబ్బంది అని పీఆర్‌ఓలు చెవులో జోరీగల్లా చెబుతూనే ఉంటున్నారు. దీంతో ఖర్చు పెట్టాల్సి వస్తోంది. మా నిర్మాతల పరిస్థితి అలా మారిపోయింది’’ అని నాగ వంశీ కాస్త అసహనంగా చెప్పుకొచ్చారు. దీంతో మీడియాలో వస్తున్న సినిమాలకు సంబంధించిన వార్తలు నిజమా కావా అనేది కూడా తెలియడం లేదు అని చెప్పారు. ప్రస్తుతం అందరి నిర్మాతల పరిస్థితి ఇలానే ఉంది.

ఇక మీడియా గురించి మాట్లాడుతూ ‘‘నాకు, మీడియాకు మధ్య గ్యాప్‌ ఉందీ అంటే ఉంది లేదంటే లేదు. మాట్లాడకుండా ఉండలేం, వదిలేసి ఉండలేను. చూస్తుంటే మీడియాకు ఎక్స్‌ గర్ల్‌ఫ్రెండ్‌ లా ఉంది’’ అని నాగవంశీ అన్నారు. ఆయన మాటల వెనుక ఉద్దేశం ఏమో కానీ.. మాటలు అయితే వైరల్‌ అయ్యాయి. దాంతోపాటు సినిమా పరిశ్రమలోని మరో డార్క్ సైడ్‌ని తెలియజేశాయి.

వాళ్లెవరూ రెస్పాండ్‌ అవ్వలేదు.. అయ్యుంటే నాన్న ఉండేవారు: ఫిష్‌ వెంకట్‌ తనయ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kingdom
  • #Naga Vamsi
  • #Vijay Deverakonda

Also Read

OG: ‘ఓజి’ పై చిరు రియాక్షన్

OG: ‘ఓజి’ పై చిరు రియాక్షన్

OG: ‘ఓజి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

OG: ‘ఓజి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

OG: ఈ మైనస్సులు లేకపోతే బ్లాక్ బస్టర్ అయ్యేది..!

OG: ఈ మైనస్సులు లేకపోతే బ్లాక్ బస్టర్ అయ్యేది..!

They Call Him OG Review in Telugu: దే కాల్ హిమ్ ఓజీ  సినిమా రివ్యూ & రేటింగ్!

They Call Him OG Review in Telugu: దే కాల్ హిమ్ ఓజీ సినిమా రివ్యూ & రేటింగ్!

OG Twitter Review: ‘ఓజి’ ట్విట్టర్ రివ్యూ.. ఫ్యాన్స్ కి పండగే.. మాస్ బ్యాటింగ్ షురూ!

OG Twitter Review: ‘ఓజి’ ట్విట్టర్ రివ్యూ.. ఫ్యాన్స్ కి పండగే.. మాస్ బ్యాటింగ్ షురూ!

Subramanyam For Sale: 10 ఏళ్ళ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’… ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Subramanyam For Sale: 10 ఏళ్ళ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’… ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Vijay Devarakonda: టైసన్‌ దెబ్బేశాడు.. ఓస్లూ ఏం చేస్తాడో? విజయ్‌ మళ్లీ రిస్క్‌ చేస్తున్నాడా?

Vijay Devarakonda: టైసన్‌ దెబ్బేశాడు.. ఓస్లూ ఏం చేస్తాడో? విజయ్‌ మళ్లీ రిస్క్‌ చేస్తున్నాడా?

Naga Vamsi: ‘వార్ 2’ షాక్ తో డీలా పడ్డ నాగవంశీకి.. కొంత రిలీఫ్ ఇచ్చిన ‘కొత్త లోక’

Naga Vamsi: ‘వార్ 2’ షాక్ తో డీలా పడ్డ నాగవంశీకి.. కొంత రిలీఫ్ ఇచ్చిన ‘కొత్త లోక’

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

Kingdom: ‘కింగ్డమ్’ .. నెట్ ఫ్లిక్స్ కూడా హ్యాండ్ ఇచ్చింది..!

Kingdom: ‘కింగ్డమ్’ .. నెట్ ఫ్లిక్స్ కూడా హ్యాండ్ ఇచ్చింది..!

Mass Jathara: అక్టోబర్ 31నే ‘మాస్ జాతర’.. ఏకంగా 2 నెలలు వెనక్కా?

Mass Jathara: అక్టోబర్ 31నే ‘మాస్ జాతర’.. ఏకంగా 2 నెలలు వెనక్కా?

Naga Vamsi: ట్రోలింగ్‌ అంత నచ్చిందా? కావాలనే నాగవంశీ  ట్రోల్‌ అవుతున్నారా?

Naga Vamsi: ట్రోలింగ్‌ అంత నచ్చిందా? కావాలనే నాగవంశీ ట్రోల్‌ అవుతున్నారా?

trending news

OG: ‘ఓజి’ పై చిరు రియాక్షన్

OG: ‘ఓజి’ పై చిరు రియాక్షన్

33 mins ago
OG: ‘ఓజి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

OG: ‘ఓజి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 hour ago
OG: ఈ మైనస్సులు లేకపోతే బ్లాక్ బస్టర్ అయ్యేది..!

OG: ఈ మైనస్సులు లేకపోతే బ్లాక్ బస్టర్ అయ్యేది..!

2 hours ago
They Call Him OG Review in Telugu: దే కాల్ హిమ్ ఓజీ  సినిమా రివ్యూ & రేటింగ్!

They Call Him OG Review in Telugu: దే కాల్ హిమ్ ఓజీ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
OG Twitter Review: ‘ఓజి’ ట్విట్టర్ రివ్యూ.. ఫ్యాన్స్ కి పండగే.. మాస్ బ్యాటింగ్ షురూ!

OG Twitter Review: ‘ఓజి’ ట్విట్టర్ రివ్యూ.. ఫ్యాన్స్ కి పండగే.. మాస్ బ్యాటింగ్ షురూ!

15 hours ago

latest news

OG: ‘ఓజీ’ వారసుల సందడి.. సోషల్‌ మీడియాలో వీడియోలు వైరల్‌!

OG: ‘ఓజీ’ వారసుల సందడి.. సోషల్‌ మీడియాలో వీడియోలు వైరల్‌!

2 hours ago
Jayam Ravi: హీరో జయం రవి ఇల్లు వేలం.. అధికారుల నోటీసులు

Jayam Ravi: హీరో జయం రవి ఇల్లు వేలం.. అధికారుల నోటీసులు

2 hours ago
OG: ‘ఓజీ’లో మూడు సర్‌ప్రైజ్‌లు.. రెండు ఊహించినా మూడోది కష్టమే!

OG: ‘ఓజీ’లో మూడు సర్‌ప్రైజ్‌లు.. రెండు ఊహించినా మూడోది కష్టమే!

2 hours ago
Love Story Collections: 4 ఏళ్ళ ‘లవ్ స్టోరీ’.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Love Story Collections: 4 ఏళ్ళ ‘లవ్ స్టోరీ’.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

19 hours ago
OG: ‘ఓజి’ ఎందుకు చూడాలంటే? ‘ఓజి’ కచ్చితంగా చూడటానికి గల 10 కారణాలు..!

OG: ‘ఓజి’ ఎందుకు చూడాలంటే? ‘ఓజి’ కచ్చితంగా చూడటానికి గల 10 కారణాలు..!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version