Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Naga Vamsi: త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాలపై ఓపెన్ అయిపోయిన నాగవంశీ.. కానీ..!

Naga Vamsi: త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాలపై ఓపెన్ అయిపోయిన నాగవంశీ.. కానీ..!

  • June 12, 2025 / 07:03 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Vamsi: త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాలపై ఓపెన్ అయిపోయిన నాగవంశీ.. కానీ..!

‘గుంటూరు కారం’ (Guntur Kaaram) తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram)  నెక్స్ట్ సినిమాపై వెంటనే క్లారిటీ రాలేదు. అల్లు అర్జున్ (Allu Arjun) తో సినిమా ఉంటుందని ప్రకటన వచ్చినా.. అది కార్యరూపం దాల్చలేదు. సడన్ గా అట్లీతో అల్లు అర్జున్ సినిమా సెట్ అవ్వడంతో.. త్రివిక్రమ్ ప్లాన్స్ లో మార్పులు చోటు చేసుకున్నాయి.

Naga Vamsi

ఏ హీరోతో సినిమా చేయాలి అనే డైలమాలో పడ్డారు త్రివిక్రమ్ (Trivikram) . దాదాపు ఏడాదిన్నర గ్యాప్ వచ్చింది కాబట్టి.. అర్జెంట్ గా ఓ మిడ్ రేంజ్ సినిమా చేయాలి. అందుకే వెంకటేష్ తో త్రివిక్రమ్ సినిమా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ తర్వాత రాంచరణ్ (Ram Charan) , ఎన్టీఆర్ (NTR) ..లతో కూడా సినిమాలు సెట్ చేసుకునే పనిలో పడ్డారు త్రివిక్రమ్. దీంతో వెంకటేష్ (Venkatesh)  తో సినిమా కష్టమేమో అని అంతా అనుకున్నారు. ఈ కన్ఫ్యూజన్ కి నిర్మాత నాగవంశీ (Naga Vamsi) ఓ క్లారిటీ ఇచ్చేశాడు.

Naga Vamsi opens up about Trivikram's next films3

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Mangli: అమ్మానాన్న కోసం చేసుకున్న పార్టీ.. అలా అనొద్దు ప్లీజ్‌!
  • 2 Dil Raju: మరోసారి ‘ఐకాన్’ టాపిక్ తెచ్చిన దిల్ రాజు.. వీడియో వైరల్
  • 3 Avika Gor: ప్రియుడితో అవికా గోర్ నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్

త్రివిక్రమ్ (Trivikram) సినిమాలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ లోనే చేస్తున్నప్పటికీ.. అక్కడి బాధ్యతలు చక్కబెట్టేది కూడా నాగవంశీనే. అందుకే త్రివిక్రమ్ సినిమాల గురించి నాగవంశీకి ఎక్కువ క్లారిటీ ఉంటుంది. తాజాగా ఆయన తన ట్విట్టర్లో త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా వెంకటేష్ (Venkatesh) తో ఉంటుందని.. అటు తర్వాత చేయబోయే సినిమా ఎన్టీఆర్ తో ఉంటుందని.. ప్రకటించేశారు.

Naga Vamsi reaction on sympathy card

మిగిలిన ప్రాజెక్టులు కూడా డిస్కషన్లో ఉన్నాయని.. త్రివిక్రమ్ (Trivikram) గారి నెక్స్ట్ సినిమాల గురించి బయట జరిగే ప్రచారాలు నమ్మొద్దని, తానే స్వయంగా ప్రకటిస్తానని నాగవంశీ చెప్పుకొచ్చారు. అయితే రాంచరణ్- త్రివిక్రమ్ ప్రాజెక్టు గురించి మాత్రం నాగవంశీ స్పందించలేదు.

ఆ స్టార్ హీరోలంతా.. బాలయ్యని చూసి నేర్చుకోవాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aallu Arjun
  • #Daggubati Venkatesh
  • #Naga Vamsi
  • #NTR
  • #Ram Charan

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

20 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

21 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

22 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

1 day ago

latest news

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

4 hours ago
Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

5 hours ago
The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

20 hours ago
Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version