Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Featured Stories » నాగార్జున, నాని మల్టీ స్టారర్ మూవీ సెట్స్ మీదకు వెళ్ళేది ఎప్పుడంటే ?

నాగార్జున, నాని మల్టీ స్టారర్ మూవీ సెట్స్ మీదకు వెళ్ళేది ఎప్పుడంటే ?

  • March 12, 2018 / 01:49 PM ISTByFilmy Focus Web
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాగార్జున, నాని మల్టీ స్టారర్ మూవీ సెట్స్ మీదకు వెళ్ళేది ఎప్పుడంటే ?

టాలీవుడ్ లో కథలనే కాదు … కాంబినేషన్లను కూడా కొత్తగా ట్రై చేస్తున్నారు. అటువంటి వాటిలో నాని, నాగార్జున కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ మూవీ ఒకటి. “భలే మంచిరోజు”, “శమంతకమణి” సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న డైరక్టర్ శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ సినిమా కొన్ని రోజుల క్రితం మణిశర్మ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమయింది. నాగార్జున డాన్ గా, నాని డాక్టర్ పాత్రలో కనిపించబోతున్న ఈ కామెడి ఎంటర్టైనర్.

ఈ నెల 18వ తేదీ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ప్రస్తుతం నాగార్జున.. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో “ఆఫీసర్” మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మే 25న విడుదల కానుంది. ఇక నాని ద్విపాత్రాభినయం చేసిన “కృష్ణార్జున యుద్ధం” షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి ముస్తాబవుతోంది. యువ దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 12 న థియేటర్లోకి రానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #filmy focus
  • #nagarjuna
  • #Nani multistarrer
  • #Natural star nani

Also Read

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

related news

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ : నామినేషన్స్ ప్రక్రియ.. అసలు సినిమా మొదలైంది..!

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ లో ఎంట్రీ ఇచ్చిన 15 మంది కంటెస్టెంట్స్ గురించి ఆసక్తికర విషయాలు

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి చేరువలో..!

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్.. క్యాష్ చేసుకుంటుందా?

‘బిగ్ బాస్ 9’ కి ‘జయం’ కమెడియన్?

‘బిగ్ బాస్ 9’ కి ‘జయం’ కమెడియన్?

Coolie Collections: ‘కూలీ’.. ఇంకో పవర్ ప్లే ఉంది

trending news

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

18 mins ago
Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

48 mins ago
Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

1 hour ago
Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

2 hours ago
OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

15 hours ago

latest news

Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

16 hours ago
Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

Young Age Love Stories: నిబ్బా నిబ్బి ప్రేమకథలకి ఎందుకంత క్రేజ్‌.. ఓవర్‌ డోస్‌ కాకుంటేనే లైఫ్‌!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

17 hours ago
Shriya Saran: సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కోట్ల సంపాదన.. శ్రీయ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version