Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » తన మనసులోని కోరికను బయటపెట్టిన కింగ్ నాగార్జున..!

తన మనసులోని కోరికను బయటపెట్టిన కింగ్ నాగార్జున..!

  • March 26, 2021 / 03:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తన మనసులోని కోరికను బయటపెట్టిన కింగ్ నాగార్జున..!

మనవడు లేదా మనవరాలి కోసం కింగ్ నాగార్జున ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాడట. అసలు నాగార్జునేంటి.. అప్పుడే తాతయ్యగా మారడం ఏంటి అని అంతా విడ్డూరంగా అనుకోవచ్చు. అయితే మన కింగ్ నాగార్జునకు 61ఏళ్ళ వయసు. ఆయన గ్లామర్ పరంగా 30 ఏళ్ళ వ్యక్తిగా కనిపిస్తున్నప్పటికీ.. ఇది డైజెస్ట్ చేసుకోవాల్సిన నిజమే..! అందులోనూ పెద్ద కొడుకుకి పెళ్ళై 4ఏళ్ళు కావస్తోంది. అందుకే తన మనసులోని మాటను బయటపెట్టాడు నాగార్జున. ఇటీవల ‘వైల్డ్ డాగ్’ ప్రమోషన్లలో భాగంగా గంగవ్వ యాంకర్ గా నాగార్జునని ఇంటర్వ్యూ చేసింది.

ఇందులో నాగార్జునను పలు ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు వేసింది గంగవ్వ. దానికి నాగార్జున కూడా నవ్వుకుంటూ సమాధానాలు చెప్పాడు.’కోడలికి ఏమైనా పిల్లలు కలిగారా?’ అని ఛైసామ్ లను ఉద్దేశించి ఓ ప్రశ్న అడిగింది గంగవ్వ. దానికి నాగార్జున(నవ్వుతూ) ‘నేను కూడా అదే అడుగుతున్నా వాళ్ళిద్దరినీ..! మనవడిని లేదా మనవరాలిని ఎప్పుడిస్తారు అని.? మరి వాళ్ళు ఎప్పుడిస్తారో ఏమో..! ‘ఇక చిన్న కొడుకు(అఖిల్) పెళ్లి సంగతి ఏంటని’ నాగ్ ను గంగవ్వ ప్రశ్నించగా …’అది వాడికే వదిలేశా… వాడి ఇష్టం’ అంటూ కింగ్ జవాబిచ్చాడు.

samantha, naga chaitanya, akhil, Shreya bhupal, nagarjuna,amala

అయినా గంగవ్వ ఆగకుండా… ‘మనం చూడాలి కదా పిల్లని ముందు. మా వూళ్ళో మస్తు మంది పెళ్లీడుకొచ్చిన ఆడ పిల్లలు ఉన్నారు… సంబంధం చూడమంటే చూస్తా’ అంటూ నాగ్ కు చెప్పింది. నాగ్ దానికి మరింతగా నవ్వుతూ.. అఖిల్ కు చెబుతా.. గంగవ్వ ఇలా అడిగింది అని’ అంటూ చెప్పాడు.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #Gangvva
  • #nagarjuna
  • #Wild Dog

Also Read

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

related news

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

trending news

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

5 hours ago
The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

6 hours ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

6 hours ago
Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

15 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

1 day ago

latest news

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

7 hours ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

8 hours ago
Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

13 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version