Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Nagarjuna: నాగార్జున కొత్త సినిమాపై ఆసక్తికర రూమర్‌!

Nagarjuna: నాగార్జున కొత్త సినిమాపై ఆసక్తికర రూమర్‌!

  • February 4, 2022 / 09:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: నాగార్జున కొత్త సినిమాపై ఆసక్తికర రూమర్‌!

ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ అని కాదు… ఏ వుడ్‌లో అయినా మల్టీస్టారర్‌ సినిమాల టైమ్‌ నడుస్తోంది. పెద్ద హీరోలు చాలామంది మరో పెద్ద హీరోతోనో, కుర్ర హీరోతోనో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. అలా సినిమా ప్రేక్షకులకు కనుల పండువ చేస్తున్నారు. తాజాగా మరోసారి అలాంటి కాంబో సిద్ధమవుతోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ అండ్‌ కోలీవుడ్‌ వర్గాలు. రెండు వర్గాలు ఏంటి అనే డౌట్‌ పడుతున్నారా. అవును రెండు వర్గాలే. ఎందుకంటే ఈ సినిమా మల్టీవుడ్స్‌ స్టార్స్‌తో రూపొందనుంది.

Click Here To Watch

అజిత్‌ – వినోథ్‌ కాంబోలో ప్రస్తుతం ‘వలిమై’ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా తర్వాత మరో సినిమా ఇదే కాంబినేషన్‌లో ఉంటుందని వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ ఈ సినిమాను నిర్మిస్తారనే విషయమూ మీకు తెలిసే ఉంటుంది. ఈ సినిమాలో అజిత్‌తోపాటు మరో కీలక పాత్ర ఉందని, దానికి ఎవరు బాగుంటారు, ఎవరు నటిస్తే సినిమాకు సూపర్‌ హైప్‌ వస్తుంది అనే ఆలోచనలో పడ్డారట. దానికి సమాధానంగా రెండు పేర్లు వచ్చాయని టాక్‌.

వినోథ్‌ అండ్‌ టీమ్‌ ఆలోచనలో ఉన్న రెండు పేర్లలో ఒకటి నాగార్జున అయితే రెండోది మోహన్‌ లాల్‌ అట. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ సినిమా కథలో ఓ పోలీసు పాత్ర ఉందని, దాన్ని స్టార్‌ హీరో ఎవరైనా పోషిస్తే అదిరిపోతుందని చిత్రబృందం అనుకుంటోదట. ఈ క్రమంలోనే ఇతర పరిశ్రమల నుండి తీసుకొస్తే సినిమాకు పాన్‌ ఇండియా కలర్‌ కూడా వస్తుంది కదా అని అనుకుంటున్నారట. అలా తొలుత నాగార్జునను ఓకే చేసుకునే ఆలోచనలో ఉన్నారట. ఒకవేళ నాగ్‌ వీలవదు అన్న పక్షంలో మోహన్‌లాల్‌తో మాట్లాడతారని అంటున్నారు.

బోనీ కపూర్‌కి నాగ్‌కి మంచి అనుబంధమే ఉంది. అడిగితే ఓకే చెప్పే అవకాశం ఉంది. అందులోనూ అజిత్‌తో కూడా మంచి రిలేషనే ఉంది. కాబట్టి అవకాశాలున్నాయి. మరి వేరే సినిమాల వల్ల డేట్స్ కుదరకపోతే ఏం చేయలేం. మరి ఈ పుకార్లలో నిజమెంత, సాధ్యమయ్యేదెంత అనేది చూడాలి.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mohan lal
  • #nagarjuna
  • #Vinoth

Also Read

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

related news

Drishyam 3 Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ఉన్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

trending news

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

21 hours ago
సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

23 hours ago
డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

23 hours ago
Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

1 day ago
Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

1 day ago

latest news

Singeetham Srinivas Rao: ఆ సీన్లు ఎక్కువైపోయాయి… 94 ఏళ్ల స్టార్‌ దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

38 mins ago
Odiyan: రూపాన్ని మార్చుకునే జీవి కథతో.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కొత్త సినిమా

42 mins ago
Rapo 23: రామ్‌ హీరోయిన్‌ మారిందా? కొత్త నాయిక ఎవరో తెలుసా?

52 mins ago
Sing Geetham: సెట్‌కి రాకుండానే సినిమా తీశారట.. ‘సింగ్‌ గీతం’ ముచ్చట్లు

2 hours ago
Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version