Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nagarjuna: నాగార్జున స్పీడ్, ప్లానింగ్.. సూపర్ అబ్బా…!

Nagarjuna: నాగార్జున స్పీడ్, ప్లానింగ్.. సూపర్ అబ్బా…!

  • June 10, 2025 / 09:37 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: నాగార్జున స్పీడ్, ప్లానింగ్.. సూపర్ అబ్బా…!

అక్కినేని నాగార్జున (Nagarjuna)  చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని (Akhil Akkineni) వివాహం నిన్న అంటే జూన్ 6న కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. ప్రేయసి జైనబ్ రవ్జీని అఖిల్ … జూబ్లీహిల్స్‌లోని ఉన్న నాగార్జున ఇంట్లో పెళ్లి చేసుకోవడం జరిగింది.మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi) , రామ్ చరణ్ (Ram Charan) వంటి స్టార్లను నాగార్జున ఆహ్వానించారు.మిగిలిన వారిని జూన్ 8న నిర్వహించబోయే రిసెప్షన్ కి ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో కూడా నాగార్జున బిజీగా గడుపుతున్నారు.

Nagarjuna

Nagarjuna Wraps Up Dubbing for Kubera

ఇదిలా ఉండగా.. ఓ పక్క కొడుకు పెళ్లి హడావిడిలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. తన వర్క్ లైఫ్ ను మాత్రం నాగార్జున పక్కన పెట్టలేదు. ఈ షార్ట్ గ్యాప్ లో తన సినిమాల పనులు కూడా చక్కబెట్టేస్తున్నాడు నాగ్. విషయంలోకి వెళితే.. నాగార్జున ప్రస్తుతం ‘కుబేర’(Kubera)  ‘కూలి’ (Coolie) వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. ముందుగా కుబేర సినిమా జూన్ 20న విడుదల కానుంది. ఈ క్రమంలో తన పార్ట్ డబ్బింగ్ ను ఫినిష్ చేశారట నాగార్జున.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!
  • 2 Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!
  • 3 Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Nagarjuna Wraps Up Dubbing for Kubera

అఖిల్ పెళ్లి, రిసెప్షన్ హడావిడి ఉన్నప్పటికీ నాగార్జున.. స్పీడ్ గా ‘కుబేర’ డబ్బింగ్ వర్క్ కంప్లీట్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ సినిమాలో ధనుష్ తో  (Dhanush) కలిసి నటిస్తున్నారు నాగార్జున. శేఖర్ కమ్ముల (Sekhar Kammula)  దర్శకత్వం వహిస్తున్న ‘కుబేర’ లో నాగార్జున పాత్ర కూడా హీరోకి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో అంచనాలు కూడా పెరిగాయి.

View this post on Instagram

A post shared by Annapurna Studios (@annapurnastudios)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Kubera
  • #nagarjuna
  • #Rashmika Mandanna
  • #Sekhar Kammula

Also Read

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

related news

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

trending news

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

2 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

2 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

3 hours ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

18 hours ago

latest news

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

46 mins ago
Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

22 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

1 day ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version