Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » పెళ్లాయ్యాక ప్రభాస్ పై మనసు పారేసుకొన్న నమిత

పెళ్లాయ్యాక ప్రభాస్ పై మనసు పారేసుకొన్న నమిత

  • January 20, 2018 / 01:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పెళ్లాయ్యాక ప్రభాస్ పై మనసు పారేసుకొన్న నమిత

`సొంతం` సినిమాతో తెలుగు తెర అరంగేట్రం చేసిన న‌మిత వెంట‌నే విక్ట‌రీ వెంక‌టేష్‌తో `జెమినీ` సినిమాలో న‌టించింది. అయితే ఆ రెండు సినిమాలూ అనుకున్నంత స్థాయిలో విజ‌యాలుగా నిల‌వ‌క‌పోవ‌డంతో ఆమెకు పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. ఆ త‌ర్వాత త‌మిళ సినిమాల‌పై దృష్టి పెట్టి అక్క‌డ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ స‌మ‌యంలో తెలుగు స్టార్ హీరో ప్ర‌భాస్‌తో క‌లిసి `బిల్లా` సినిమాలో న‌టించింది.

ఆ స‌మ‌యంలోనే ప్ర‌భాస్ ప్ర‌వ‌ర్త‌న న‌మిత‌కు చాలా న‌చ్చింద‌ట. అప్ప‌ట్నుంచి ప్ర‌భాస్ అంటే ఆమెకు చాలా ఇష్ట‌మ‌ట‌. ఈ విష‌యాల‌ను ఓ ఇంట‌ర్వ్యూలో న‌మిత పంచుకుంది. `ప్ర‌భాస్‌కు స్టార్ హీరోన‌నే గ‌ర్వం ఉండ‌దు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు. నేను ఆయ‌న‌తో క‌లిసి `బిల్లా` సినిమాలో న‌టించాను. ఆ సినిమా షూటింగ్ మ‌లేసియాలో జ‌రిగింది. అక్క‌డ‌కు షూటింగ్ సిబ్బంది చాలా త‌క్కువ మంది మాత్ర‌మే వ‌చ్చారు. దాంతో వారికి ప్ర‌భాస్ స‌హాయం చేసేవారు. కెమేరాలు, లైట్లు మోసేవారు, అవ‌స‌ర‌మైన‌పుడు అందించేవారు. ఓ పెద్ద హీరో అలా చేయ‌డం నాకు ఆశ్చ‌ర్యంగా అనిపించింది. అస‌లు గ‌ర్వం లేని హీరో ప్ర‌భాస్. అలాంటి మ‌నిషిని ఎవ‌రైనా ఇష్ట‌ప‌డ‌తార‌`ని న‌మిత చెప్పింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Namitha
  • #Namitha
  • #Prabhas

Also Read

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

related news

ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

Om Raut: ఆదిపురుష్ అసలు రేటుతో మరో కవర్ డ్రైవ్!

చిరు, పవన్, ప్రభాస్.. అంతా వీఎఫ్ఎక్స్ బాధితులే..!

Prabhas: ప్రభాస్‌ సినిమాలు.. అన్ని పుకార్లకు క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. నిజమవుతుందా?

రానా – తారక్‌ – చరణ్‌ – నాని.. ఏంటా వాట్సప్‌ గ్రూప్‌ కథ?

The Raja Saab: రాజాసాబ్.. రాధేశ్యామ్ ను గుర్తుచేస్తోందిగా!

trending news

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

13 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

14 hours ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

14 hours ago
Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

2 days ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

2 days ago

latest news

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

10 hours ago
ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

11 hours ago
Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version