Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » త్రివిక్రమ్ – బన్నీ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్న నానా పటేకర్..!

త్రివిక్రమ్ – బన్నీ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్న నానా పటేకర్..!

  • March 25, 2019 / 01:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

త్రివిక్రమ్ – బన్నీ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్న నానా పటేకర్..!

ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ నటన ఏ రేంజ్లో ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్యారెక్టర్ ఎలాంటిది అయినా తన నటనతో నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్తాడనడంలో సందేహం లేదు. అంత గొప్ప నటుడు నానా పాటేకర్. ఇటీవల ‘కాలా’ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటించి మెప్పించారు.ఇదిలా ఉండగా త్వరలోనే ఓ తెలుగు చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడంట నానా పటేకర్. అది కూడా ఓ స్టార్ డైరెక్టర్, ఓ స్టార్ హీరో చిత్రంలో…! ఇంతకీ ఆ స్టార్ హీరో, డైరెక్టర్ ఎవరనే గా మీ డౌట్..?

  • పులిజూదం  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • చీకటి గదిలో చితక్కొట్టుడు రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • వినరా సోదర వీర కుమారా సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి  
  • వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

వివరాల్లోకి వెళితే… త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంలో ఓ కీలకమైన పాత్ర ఉందట, ఆ పాత్రలో నానా పటేకర్ ను తీసుకోవాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తుంది. తండ్రి కొడుకుల మధ్య సాగే హై ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కబోతుందట. గతంలో బన్ని- త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ కథ కూడా తండ్రి కొడుకుల మధ్య సాగే కథే. అయితే అందులో చనిపోయిన ఫాదర్ ఎమోషన్ చుట్టూ ఆ కథ సాగుతుంది. ఇప్పుడు చెయ్యబోయే చిత్రం మాత్రం తండ్రి కొడుకులు మధ్య వచ్చే ఎమోషన్సే ప్రధానాంశంగానే సినిమా ఉండబోతుందట. ఈ చిత్రాన్ని ‘గీతా ఆర్ట్స్’ ,’హారిక హాసిని క్రియేషన్స్’ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ నుండీ సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AA19
  • #Actor Nana patekar
  • #Allu Arjun -Trivikram Srinivas Movie
  • #Nana Patekar
  • #Nana patekar Latest News

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

54 mins ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

22 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

18 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

19 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

21 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version