Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » బాలయ్య బాబు లాస్ట్ సినిమా ఇదేనా..?

బాలయ్య బాబు లాస్ట్ సినిమా ఇదేనా..?

  • February 18, 2021 / 04:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్య బాబు లాస్ట్ సినిమా ఇదేనా..?

డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ బాలయ్యబాబు కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ కి వచ్చే ఆ కిక్కే వేరు. ఎందుకంటే, బాలయ్యబాబు కెరియర్ లోనే కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది సింహా. ఆ తర్వాత బాలయ్యబాబు కెరియర్ గ్రాఫ్ ఎక్కడా తగ్గలేదు. అంతేకాదు, ఆ తర్వాత లెజెండ్ సినిమా కూడా బాలయ్యబాబు కెరియర్ లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూవీగా నిలిచింది. అందుకే, ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్ సినిమా కోసం ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బోయపాటి కాంబినేషన్ లో రాబోతున్న సినిమమాకి మోనార్క్ అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారు.

ఈ సినిమాని మే 28వ తేదిన విడుదల చేయబోతున్నట్లుగా రీసంట్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు ఇంక సినిమా చేయట్లేదా అనే టాక్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే, పూర్తిగా రాజకీయాల్లో బిజీ అవ్వాలని బాలయ్యబాబు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ పగ్గాలన్నింటిని దగ్గరుండీ చూసుకునే కీలకమైన బాధ్యతని తీస్కోబోతున్నారట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వైయస్ ఆర్ సిపి పార్టీ ఎంత బలంగా మారిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మరోవైపు జనసేనకి సీట్లు ఏమీ లేకపోయినా కూడా బీజెపీ పొత్తుతో ముందుకెళ్లాలని చూస్తోంది.

Boyapati Srinu planning a Dasara gift to Balayya Babu fans1

ఈనేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తమ కార్యక్రమాలని మరింత బలంగా మార్చాలని చూస్తోంది. అధికారపార్టీని దెబ్బకొట్టాలంటే ఖచ్చితంగా వ్యూహాత్మకమైన ఆలోచనలు చేయాల్సి ఉంటుంది. దీనికోసం పూర్తి సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. అందుకే, బాలయ్యబాబు ఈ సినిమా తర్వాత రాజకీయాల్లో బిజీ అయిపోతాడనే అంటున్నారు. అప్పుడు బోయపాటితో చేసే సినిమానే లాస్ట్ అవుతుందా.. లేదా మరిన్ని సినిమాలు కమిట్ అవుతాడా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం బోయపాటి సినిమా తర్వాత మరే ప్రాజెక్ట్ కి బాలయ్య కమిట్ అవ్వలేదు.

Big minus in Balayya Babu Boyapati Srinu Movie1

ఆదిత్య 369 సీక్వల్ తీద్దామనుకున్నా కూడా ఇంతవరకూ అది పట్టాలెక్కలేదు. మిగతా డైరెక్టర్స్ అందరూ కూడా బాలయ్యబాబు డేట్స్ కోసం ప్రస్తుతం వెయిట్ చేస్తున్నారు. కానీ దేనికి కమిట్ అవ్వలేదు బాలయ్య. మరి ఇప్పుడు పూర్తి సమయాన్ని రాజకీయాలకి కేటాయిస్తే బోయపాటి సినిమా తోనే ఫైనల్ టచ్ ఇస్తాడని టాక్. అదీ విషయం.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Boyapati Srinu
  • #Nandamuri Balakrishna
  • #NBK 106
  • #thaman

Also Read

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

related news

Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

trending news

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

6 hours ago
Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

7 hours ago
Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

8 hours ago
Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

1 day ago

latest news

Abu Baghdad Gajadonga: చిరంజీవి ‘అబు’.. నేటి తరం సినీ జనాలకు తెలియని విషయాలు…

Abu Baghdad Gajadonga: చిరంజీవి ‘అబు’.. నేటి తరం సినీ జనాలకు తెలియని విషయాలు…

4 hours ago
Chiranjeevi – Venky Atluri: చిరంజీవితో వెంకీ అట్లూరి.. ఇది నిజమేనా? కథ రెడీనా?

Chiranjeevi – Venky Atluri: చిరంజీవితో వెంకీ అట్లూరి.. ఇది నిజమేనా? కథ రెడీనా?

5 hours ago
Irumudi: ‘ఇరుమడి’ ఈవెంట్‌లో ఈ నోటిదూల అవసరమా అధ్యక్షా?

Irumudi: ‘ఇరుమడి’ ఈవెంట్‌లో ఈ నోటిదూల అవసరమా అధ్యక్షా?

6 hours ago
Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

7 hours ago
Yash: ‘టాక్సిక్‌’లో ఒక్క ముద్దు సీన్‌ కూడా లేదట.. యశ్‌ ఇలా అన్నాడేంటి?

Yash: ‘టాక్సిక్‌’లో ఒక్క ముద్దు సీన్‌ కూడా లేదట.. యశ్‌ ఇలా అన్నాడేంటి?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version