Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » నందమూరి అభిమానులా…మజాకా!!!

నందమూరి అభిమానులా…మజాకా!!!

  • May 21, 2016 / 07:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నందమూరి అభిమానులా…మజాకా!!!

అభిమానం మితిమీరుతుంది. ఏ హీరోకు ఎప్పుడు ఏం జరుగుతుందో అర్ధంకాక బడా హీరోలందరూ ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ విషయమే తీసుకుంటే మెగాస్టార్-పవర్ స్టార్ మధ్య వార్ వారి అభిమానుల మధ్య చిచ్చు పెట్టడమే కాకుండా, మెగా హీరోల ప్రతీ ఫంక్షన్ లోను పవర్ స్టార్ అంటూ నినాదాలు చేసి ఆ మెగా హీరోలను ఇబ్బందులకు గురి చేసే సంస్కృతి కొత్తగా మొదలయ్యింది. ఇక దీనిపై బన్నీ లాంటి మెగా హీరోలు క్లాస్ పీకినా పెద్దగా మార్పు వచ్చినట్లుగా అనిపించడంలేదు. ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ లో ఒక అభుతమైన న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.

అదేమిటంటే, నందమూరి అభిమానుల సంస్కారం… అద్భుతహా అంటున్నాయి టాలీవుడ్ సర్కిల్స్. దానికి కారణం ఏంటి అంటే మెగా ఫంక్షన్స్ లోనే చిరు కి పవర్ స్టార్ వేడి తాకుతుంటే, బాలయ్య 100వ సినిమా వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యాడు చిరు. అసలే చిరు-బాలయ్య అభిమానులకు ఎక్కడ పొసగదు, అలాంటిది చిరు స్టేజ్ ఎక్కి మాట్లాడే సమయంలో ఎక్కడైనా గొడవ…గోల జరుగుతుంది ఏమో అన్న ఆలోచనతో ఉన్నాయి మీడియా, సినీ వర్గాలు, కానీ చిరు నోట.. ‘నందమూరి’ అనే మాటరాగానే ఫ్యాన్స్ వీలలు వేశారు. వెంటనే మళ్లీ సైలెంట్ అయిపోయారు. అంతేకాకుండా గౌతమీపుత్రి శాతకర్ణి సబ్జెక్టును ఎన్నుకునే బాలయ్య సక్సెస్ కొట్టాడు అనగానే.. నందమూరి ఫ్యాన్స్ ఆనందంతో ఊగిపోయారు. ఇలా ఎక్కడికక్కడ క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటూ వస్తున్నారు నందమూరి అభిమానులు. మరి దీన్నే అంటారేమో….”చరిత్రంటే మాది… సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగరాయాలన్న మేమే” అని.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balakrishna Movies
  • #Jr Ntr
  • #Jr Ntr Movies
  • #Nandamuri Fans

Also Read

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

related news

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

trending news

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

17 hours ago
Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

18 hours ago
Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

18 hours ago
Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

19 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

21 hours ago

latest news

Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

14 mins ago
Lavanya Tripathi: నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదు: మెగా కోడలు సీరియస్‌ వార్నింగ్‌

Lavanya Tripathi: నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదు: మెగా కోడలు సీరియస్‌ వార్నింగ్‌

26 mins ago
Shivani Nagaram : ‘హే భగవాన్’ లో శివాని హీరోయిన్ గా తీసుకోవటానికి కారణం ఏంటంటే..?

Shivani Nagaram : ‘హే భగవాన్’ లో శివాని హీరోయిన్ గా తీసుకోవటానికి కారణం ఏంటంటే..?

2 hours ago
Peddi : పెద్ది అప్డేట్  విషయంలో ఈ వాలెంటైన్స్ డే కి మెగా ఫ్యాన్స్ కి నిరాశేనా..?

Peddi : పెద్ది అప్డేట్ విషయంలో ఈ వాలెంటైన్స్ డే కి మెగా ఫ్యాన్స్ కి నిరాశేనా..?

3 hours ago
Rajpal Yadav: అందుకే లొంగిపోయాను.. స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Rajpal Yadav: అందుకే లొంగిపోయాను.. స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version