Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Nani30: నాని ‘హాయ్ నాన్న’ గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Nani30: నాని ‘హాయ్ నాన్న’ గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • July 13, 2023 / 02:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani30: నాని  ‘హాయ్ నాన్న’  గ్లింప్స్  వచ్చేసింది.. ఎలా ఉందంటే?

‘దసరా’ వంటి హిట్ తర్వాత నాని తన 30 వ చిత్రాన్ని నూతన దర్శకుడు శౌర్యువ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ‘వైర ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కె ఎస్.. లు ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 21 న ఈ చిత్రం విడుదల కాబోతున్నట్లు ముందుగానే మేకర్స్ ప్రకటించడం జరిగింది. ఇక నాని 30వ సినిమాకి ‘హాయ్ నాన్న’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.

ఇప్పటివరకు ‘నాని 30 ‘ (Nani30) అంటూ పిలవబడుతూ వచ్చిన ఈ సినిమాకి .. కథకి తగ్గ టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఇందులో నాని, మృణాల్ ఠాకూర్.. హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఓ పాపకి తండ్రిగా నాని కనిపించబోతున్నాడు. తండ్రి- కూతురు మధ్య జరిగే భావోద్వేగాల సమ్మేళనమే ఈ ‘హాయ్ నాన్న’ అని తెలుస్తుంది. ఈ గ్లింప్స్ కనుక చూస్తుంటే హీరో భార్య చనిపోవడం.. ఆ తర్వాత హీరో పాపకి హీరోయిన్ ఫ్రెండ్ అవ్వడం ..

ఆ తర్వాత ఏం జరిగింది అనే సస్పెన్స్ ని మెయింటైన్ చేసినట్టు స్పష్టమవుతుంది. నానికి ఇలాంటి పాత్రలు చేయడం కొత్త కాదు. గతంలో ‘జెర్సీ’ సినిమాలో ఓ బాబుకి తండ్రి పాత్రలో నటించి మెప్పించాడు. అలవాటైన పాత్రే కాబట్టి గ్లింప్స్ లో తన మార్క్ నటనతో కట్టిపడేసాడు నాని. ఈ గ్లింప్స్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mrunal Thakur
  • #Nani
  • #Nani30
  • #Natural star nani
  • #Shouryuv

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

related news

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

9 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

10 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

1 day ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

7 hours ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

8 hours ago
Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

10 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

11 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version