Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Nara Rohith: ‘పుష్ప’ తో పాటు ‘గీత గోవిందం’ కూడా మిస్ చేసుకున్నాడట..!

Nara Rohith: ‘పుష్ప’ తో పాటు ‘గీత గోవిందం’ కూడా మిస్ చేసుకున్నాడట..!

  • June 3, 2025 / 12:47 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nara Rohith: ‘పుష్ప’ తో పాటు ‘గీత గోవిందం’ కూడా మిస్ చేసుకున్నాడట..!

నారా రోహిత్ (Nara Rohith)  ‘భైరవం’ (Bhairavam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో తన పాత్రతో మెప్పించాడు. రోహిత్ ను ఇలాంటి మంచి పాత్రల్లో చూడాలని ప్రేక్షకులు చాలా కాలం నుండి ఎదురుచూస్తున్నారు. వరద అనే పాత్రలో చాలా సెటిల్డ్ గా.. అదే టైంలో పవర్ ఫుల్ గా కనిపించాడు అని చెప్పాలి. ఇదిలా ఉండగా.. రోహిత్ సినీ కెరీర్లో ఊహించని విధంగా గ్యాప్ వచ్చింది. ‘వీర భోగ వసంత రాయలు’ (Veera Bhoga Vasantha Rayalu) గత ఏడాది వచ్చిన ‘ప్రతినిధి’ (Prathinidhi) వరకు చూసుకుంటే..

Nara Rohith

Nara Rohith Rejected Geetha Govindam Movie (1)

దాదాపు 6 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. ‘ప్రతినిథి 2’ ని (Prathinidhi 2) కూడా రోహిత్ ఎన్నికల కారణంగా సరిగ్గా ప్రమోట్ చేయలేదు. అది రిలీజ్ అయినట్టు కూడా అతను తెలుసుకోలేదని ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే… ఈ 5 ఏళ్లలో రోహిత్ కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా మిస్ చేసుకున్నాడని తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే… ‘పుష్ప’ (Pushpa) లో షెకావత్ పాత్ర కోసం ముందుగా నారా రోహిత్ ని సంప్రదించారట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!
  • 2 Rajendra Prasad: ‘కూతురు పోయింది కదా.. అందుకే’.. వివాదంపై అలీ, రాజేంద్ర ప్రసాద్.. కామెంట్స్!
  • 3 సామ్‌తో రాజ్‌ గేమ్‌.. ఇన్‌స్టాలో భార్య పోస్ట్‌.. ఏం రాసుకొచ్చారంటే?

‘రౌడీ ఫెలో’ (Rowdy Fellow) సినిమాలో నారా రోహిత్ పాత్ర సుకుమార్ కి (Sukumar) నచ్చడంతో.. షెకావత్ పాత్రకి అతను సూట్ అవుతాడు అని సుకుమార్ అనుకున్నాడట. కానీ నారా రోహిత్ ఆ టైంలో ఎందుకో ఓకే చెప్పలేకపోయాడట. ఆ పాత్ర అతను చేసుంటే.. కచ్చితంగా ఇతని కెరీర్ వేరేలా ఉండేది. ఇది మాత్రమే కాదు.. ‘గీత గోవిందం’ కథని కూడా నారా రోహిత్ వదులుకున్నాడట. ‘సోలో’ (Solo) సినిమాని పరశురామ్ (Parasuram) దర్శకత్వంలో చేశాడు రోహిత్.

ఆ రిలేషన్ తోనే పరశురామ్ వెళ్లి రోహిత్ కి ‘గీత గోవిందం’ (Geetha Govindam) చెప్పాడట. అతని ఓన్ ప్రొడక్షన్లో ఆ సినిమా చేయాలని అనుకున్నాడట. కానీ తర్వాత ‘గీతా ఆర్ట్స్’ లో అతను సినిమా కమిట్ అవ్వడంతో చేయలేకపోయాడు అని తెలిపాడు. అయితే ‘గీత గోవిందం’ తాను చేసుంటే .. కచ్చితంగా ఆ రేంజ్లో కలెక్ట్ చేసేది కాదని.. విజయ్ (Vijay Devarakonda)  ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy)  మ్యానియాలో ఆ సినిమా చేయడం వల్ల పెద్ద నెంబర్స్ వచ్చాయని ఓపెన్ గానే చెప్పాడు రోహిత్.

గీత గోవిందం గురించి నారా రోహిత్.
“తాను చేస్తే అంత పెద్ద హిట్ అయ్యేది కాదేమో”
ఇగో లేకుండా నిజాయితీగా చెప్పాడు. pic.twitter.com/T3iVQhvtyU

— తెలీదు… గుర్తులేదు… మర్చిపోయాను (@tsr_tweets) June 2, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhairavam
  • #Geetha Govindam
  • #Nara Rohith

Also Read

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

related news

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా..?

Bhairavam Collections: ‘భైరవం’… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా..?

Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Bhairavam Collections: ‘భైరవం’…  4వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 4వ రోజు డౌన్ అయిందిగా..!

trending news

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

1 hour ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

23 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

1 day ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

1 day ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

2 days ago

latest news

జులై 11న విడుదల కానున్న వర్జిన్ బాయ్స్ చిత్రం నుండి దం దిగ దం సాంగ్ లాంచ్

జులై 11న విడుదల కానున్న వర్జిన్ బాయ్స్ చిత్రం నుండి దం దిగ దం సాంగ్ లాంచ్

19 mins ago
సినీ పరిశ్రమలో మరో విషాదం..ప్రముఖ హీరోయిన్ తల్లి కన్నుమూత!

సినీ పరిశ్రమలో మరో విషాదం..ప్రముఖ హీరోయిన్ తల్లి కన్నుమూత!

20 mins ago
Kannappa: మమ్మల్ని, మా సినిమాను ఏమన్నా అంటే ఊరుకునేది లేదు: ‘కన్నప్ప’ కీలక సభ్యులు

Kannappa: మమ్మల్ని, మా సినిమాను ఏమన్నా అంటే ఊరుకునేది లేదు: ‘కన్నప్ప’ కీలక సభ్యులు

44 mins ago
విష్ణుమూర్తి అవతారాలు.. 12 ఏళ్లు.. 7 సినిమాలు.. అదిరిందిగా!

విష్ణుమూర్తి అవతారాలు.. 12 ఏళ్లు.. 7 సినిమాలు.. అదిరిందిగా!

50 mins ago
నా భర్త నాతోనే ఉన్నాడు.. తాళిబొట్టు తియ్యను.. చెయ్యేస్తే చంపేస్తా.. నటి షాకింగ్ కామెంట్స్

నా భర్త నాతోనే ఉన్నాడు.. తాళిబొట్టు తియ్యను.. చెయ్యేస్తే చంపేస్తా.. నటి షాకింగ్ కామెంట్స్

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version