Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Narne Nithin: తన మొదటి సినిమాని ఎన్టీఆర్ బావమరిది పట్టించుకోవడం లేదుగా..!

Narne Nithin: తన మొదటి సినిమాని ఎన్టీఆర్ బావమరిది పట్టించుకోవడం లేదుగా..!

  • June 5, 2025 / 02:36 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Narne Nithin: తన మొదటి సినిమాని ఎన్టీఆర్ బావమరిది పట్టించుకోవడం లేదుగా..!

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  బావమరిది నార్నె నితిన్ (Narne Nithin)  డెబ్యూ మూవీగా.. ‘మ్యాడ్’ (MAD)  వచ్చింది. ఆ తర్వాత రెండో సినిమాగా ‘ఆయ్’ (AAY) వచ్చింది. ఇవి రెండూ మంచి విజయాలు నమోదు చేశాయి. సీక్వెల్ క్రేజ్ తో వచ్చిన ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇలా నార్నె నితిన్ కథలో హ్యాట్రిక్ పడినట్టు అయ్యింది. ఇటీవల కాలంలో ఓ హీరోకి వరుస విజయాలు పడటం అంటే చిన్న విషయం కాదు. ఆ విషయంలో నార్నె నితిన్ కి పాస్ మార్కులు పడ్డాయని చెప్పాలి.

Narne Nithin

అయితే నార్నె నితిన్ మొదటి సినిమా ఇంకా రిలీజ్ కాలేదు అనే విషయం చాలా మందికి తెలీదు. అవును నార్నె నితిన్ డెబ్యూ మూవీగా ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ (Sri Sri Sri Raja Vaaru)  మొదలైంది. నేషనల్ అవార్డు విన్నర్ అయినటువంటి సతీష్ వేగేశ్న (Satish Vegesna)  ఈ చిత్రానికి దర్శకుడు. ‘శ్రీ వేదాక్షర మూవీస్’ పతాకంపై చింతపల్లి రామారావు (Chintapalli Ramana) ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?
  • 2 సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!
  • 3 Pawan Kalyan: ఏ.ఎం.రత్నంను ఆదుకునేందుకు చొరవ చూపిన పవన్ కల్యాణ్!

కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. ఈ విషయాన్ని నార్నె నితిన్ కూడా ‘ఆయ్’ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు. కానీ నిర్మాత మాత్రం ఈ సినిమా ఆగిపోలేదని, నార్నె నితిన్ ఫ్యామిలీ ఈ సినిమా విడుదలని కొంతకాలం ఆపాలని తనని బ్రతిమాలిందని.. ఇక ఆగేది లేదని చెప్పి జూన్ 6 కి ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. అయితే హీరో నార్నె నితిన్ ఈ సినిమాని మినిమమ్ పట్టించుకోవడం లేదు.

ప్రమోషన్స్ కి కూడా హాజరైంది అంటూ లేదు. దర్శకుడు సతీష్ వేగేశ్న, నిర్మాత మాత్రమే ప్రమోట్ చేసుకున్నారు. వాటి డోస్ కూడా సరిపోలేదు. సినిమాకి ఎంత భారీ ప్రమోషన్ చేసినా.. హీరో ప్రమోట్ చేయడం అనేది వేరు. ఇక్కడ నార్నె నితిన్ తన మార్కెట్ దెబ్బ తింటుందేమో అనే భయంతో ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ ని లైట్ తీసుకున్నట్లు స్పష్టమవుతుంది.

‘హరిహర వీరమల్లు’.. పవన్ ను ఇంకా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Narne Nithin
  • #Satish Vegesna
  • #Sri Sri Sri Raja Vaaru
  • #Sri Sri Sri Rajavaru

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

2 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

3 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

4 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

4 hours ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

15 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

16 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

18 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version