Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’.. పవన్ ను ఇంకా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..!

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’.. పవన్ ను ఇంకా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..!

  • June 5, 2025 / 02:17 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’.. పవన్ ను ఇంకా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కిన ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా రిలీజ్ అవ్వడానికి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. సినిమా దాదాపు 5 ఏళ్ళ నుండి సెట్స్ పైకి ఉంది. కోవిడ్ తో పాటు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ బిజీగా ఉండటం వల్ల సకాలంలో షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు. కోవిడ్ వల్ల చాలా సినిమాల షూటింగ్లకి ఇలాగే జరిగింది. తర్వాత పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి డేట్స్ ఇవ్వడం జరిగింది. కానీ నిర్మాత ఆ టైంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి షూటింగ్ నిర్వహించలేదు.

Pawan Kalyan

Pawan Kalyan asking points are old why not yet raised (1)

దీంతో పవన్ కళ్యాణ్ డేట్స్ వేస్ట్ అయిపోయాయి. కానీ చాలా మందికి ఈ విషయం తెలియక.. రాజకీయాల్లోకి వెళ్ళాక పవన్ నిర్మాతలకి అన్యాయం చేస్తున్నారు అంటూ నెగిటివ్ కామెంట్లు చేశారు. అంతేకాదు మొత్తానికి పవన్ కళ్యాణ్ బల్క్ డేట్స్ ఇచ్చి.. సినిమాని కంప్లీట్ చేశారు. ఈసారి కూడా మధ్యలో చాలా సమస్యలు వచ్చి పడ్డాయి. అయినా సరే పవన్ షూట్ కి వచ్చారు కంప్లీట్ చేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?
  • 2 సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!
  • 3 Pawan Kalyan: ఏ.ఎం.రత్నంను ఆదుకునేందుకు చొరవ చూపిన పవన్ కల్యాణ్!

200 Cr Budget for Pawan Kalyan's Hari Hara Veera Mallu Movie (1)

జూన్ 12న రిలీజ్ డేట్ అని అనౌన్స్ చేశారు. కానీ ఎటొచ్చి వీఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. దీంతో మళ్ళీ వాయిదా వేయాలని అనుకుంటున్నారు మేకర్స్. కానీ బయటకి ఇష్యు వేరేలా ప్రోజెక్ట్ అవుతుంది. సినిమాకి బిజినెస్ జరగడం లేదని, బడ్జెట్ పెరిగిపోవడంతో నిర్మాత ఫైనాన్సియల్ క్లియరెన్సులు చేయలేకపోతున్నారని.. కొంతమంది చెప్పుకుంటున్నారు.

Pawan Kalyan Charging 170 Crore Remuneration

ఇది తెలుసుకుని పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి.. తనకు ఇచ్చిన అడ్వాన్స్ లో రూ.11 కోట్లు వెనక్కి ఇచ్చేయడం జరిగింది. అయినా సరే ‘హరిహర వీరమల్లు’ పై అలాగే పవన్ కళ్యాణ్ పై విమర్శలు ఆగడం లేదు. ఒక సినిమాకి హీరో ఇంతకంటే ఏం చేస్తాడు? అది సామాన్యులకి అర్ధమయ్యేది కాదు కదా.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #pawan kalyan

Also Read

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

2 hours ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

3 hours ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

4 hours ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

5 hours ago
Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

8 hours ago

latest news

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

3 hours ago
Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

4 hours ago
Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

6 hours ago
Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

7 hours ago
Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version