Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Nayanthara: కాలేజీ లైఫ్ ఎంతో కీలకమైనది…విద్యార్థులకు హిత బోధ చేసిన నయన్!

Nayanthara: కాలేజీ లైఫ్ ఎంతో కీలకమైనది…విద్యార్థులకు హిత బోధ చేసిన నయన్!

  • February 9, 2023 / 07:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanthara: కాలేజీ లైఫ్ ఎంతో కీలకమైనది…విద్యార్థులకు హిత బోధ చేసిన నయన్!

సౌత్ ఇండస్ట్రీలో లేడి సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్ భాషలలో ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి తన అందం అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా నటనకు ప్రాధాన్యత ఉన్న లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించి వాటికి కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఇక ఇటీవల దర్శకుడు విగ్నేశ్ శివన్ ని వివాహాం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

అంతే కాకుండా సరోగసి పద్ధతి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు కూడా జన్మనిచ్చారు. పెళ్లి తర్వాత కూడా నయనతార వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఫుల్ బిజీగా ఉంటుంది. నయనతార నటించిన కనెక్ట్ సినిమా విడుదలైన తర్వాత ఆమె నటించిన సినిమాలు ఇప్పటివరకు విడుదల కాలేదు. ఇక బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సరసన నటించిన ‘జవాన్ ‘ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుని విడుదల కు సిద్ధంగా ఉంది.

ఇక తమిళ్ లో జయం రవితో కలిసి నటిస్తున్న “ఇరైవన్” సినిమా కూడా షూటింగ్ పనులు పూర్తి చేసుకుని ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాల తర్వాత మరో రెండు సినిమాలలో నటించటానికి నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి నయనతార చీఫ్ గెస్ట్ గా హాజరు అయ్యింది. ఈ కార్యక్రమంలో నయనతార విద్యార్థులను ఉద్దేశిస్తూ ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

ఈ క్రమంలో నయనతార మాట్లాడుతూ..కాలేజీ లైఫ్ చాలా ముఖ్యమైనదని, ఈ లైఫ్ ని సంతోషకరంగా ఎంజాయ్ చేయాలని చెప్పుకొచ్చింది. దశలోనే మనం తీసుకునే నిర్ణయాలు మన భవిష్యత్తును నిర్ణయియని వెల్లడించింది. ఈ దశలో మంచి సావాసం చేస్తే జీవితం సంతోషకరంగా ఉంటుంది. అలాకాకుండా చెడు సావాసాలకు అలవాటు పడితే జీవితం వేరే విధంగా ఉంటుంది.

చదువు పూర్తయిన తర్వాత మంచి విలువలతో కూడిన జీవితాన్ని ప్రారంభించినప్పుడే జీవితం అందంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులందరూ తమ తల్లిదండ్రులకు ప్రాధాన్యత ఇవ్వాలి. రోజులో కేవలం పది నిమిషాలు వారితోగడిపితే చాలు అదే వారికి ఆనందం” అంటూ విద్యార్థులని ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nayanatara
  • #Connect
  • #Director Vignesh Shivan
  • #Nayanatara
  • #Vignesh Shivan

Also Read

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

related news

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

2 hours ago
Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

14 hours ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

19 hours ago
Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

1 day ago

latest news

Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

16 hours ago
Rakshitha: ‘కేడీ’ పాట వివాదం..  మాజీ హీరోయిన్‌ రక్షిత సుదీర్ఘ పోస్ట్‌.. ఏం రాశారంటే?

Harish Shankar: అనిల్‌ రావిపూడిలా మాట్లాడుతున్న హరీశ్‌ శంకర్‌… చిరు ఛాన్స్‌ ఇస్తారా?

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

Mrunal Thakur: మరోసారి బన్నీ సినిమా గురించి లీకులిచ్చిన మృణాల్‌.. ఏదో ఒకటి చెప్పేయొచ్చుగా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version