Neha Chaudhary: ఘనంగా జరిగిన బిగ్ బాస్ బ్యూటీ నేహా చౌదరి పెళ్లి.. వైరల్ అవుతున్న వీడియో!

21 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ‘బిగ్ బాస్ సీజన్ 6’ నిన్నటితో అనగా డిసెంబర్ 18తో ముగిసింది. రేవంత్ విన్నర్ గా నిలిచాడు. అయితే అతనికంటే రన్నరప్ గా నిలిచిన శ్రీహన్ రూ.40 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకోవడం చర్చనీయాంశం అయ్యింది. ఇదిలా ఉండగా.. ఈ సీజన్ కు నేహా చౌద‌రి కూడా ఓ కంటెస్టెంట్ గా పాల్గొంది.విచిత్రం ఏంటి అంటే నిన్న ఆమె పెళ్లి కూడా ఘనంగా జరిగింది. ఆమె పెళ్లికి కొన్ని గంట‌ల ముందే ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ జరగడంతో…

ఆ షోకి కూడా వెళ్ళొచ్చింది ఈ బ్యూటీ. ఇక ఆదివారం రాత్రి 10 గంటలకు నేహా చౌదరి పెళ్లి ఘనంగా జరిగింది. తన క్లాస్మేట్ అనిల్ ను ఈమె పెళ్లి చేసుకోబోతున్నట్లు చాలా రోజుల క్రితమే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక ఈమె పెళ్లి వేడుకకు బిగ్ బాస్ ఫినాలే ముగిసిన వెంటనే కంటెస్టెంట్లు కూడా వచ్చి సందడి చేశారు. నేహా చౌదరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus