మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram) సినిమాలకి ఆడియన్స్ లో ఉండే క్రేజే వేరు. సింపుల్ కథతో.. సెన్సిబుల్ డైలాగులతో సినిమా తీయడం త్రివిక్రమ్ స్టైల్. అయితే వాటికి ఫ్యామిలీ టచ్ కూడా ఇస్తాడు. ‘నువ్వే నువ్వే’ వంటి లవ్ స్టోరీ తీసినా ‘అతడు’ వంటి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ డ్రామా తీసినా, ‘అరవింద సమేత’ వంటి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమా తీసినా.. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే అంశాలు మిస్ చేయలేదు త్రివిక్రమ్. Adarsha Kutumbam: House No. […]