Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Nandamuri Mokshagna: మోక్షజ్ఞ ప్లానింగ్ అదుర్స్ అంటున్న నెటిజన్లు.. ఏం జరిగిందంటే?

Nandamuri Mokshagna: మోక్షజ్ఞ ప్లానింగ్ అదుర్స్ అంటున్న నెటిజన్లు.. ఏం జరిగిందంటే?

  • July 4, 2024 / 12:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nandamuri Mokshagna: మోక్షజ్ఞ ప్లానింగ్ అదుర్స్ అంటున్న నెటిజన్లు.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రేక్షకులు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే తరుణం ఆసన్నమైంది. మోక్షజ్ఞ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్న ఫోటోలు అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. మోక్షజ్ఞ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ సినిమా మొదలుకాక ముందే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ మోక్షజ్ఞ ట్రెండ్ సెట్ చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వం వహిస్తాడని వస్తున్న వార్తలు ఫ్యాన్స్ కు ఎంతో ఆనందాన్ని కలిస్తున్నాయి. హనుమాన్ తరహా కథాంశంతో ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞతో సినిమా తీస్తే పాన్ ఇండియా రేంజ్ లో బాక్సాఫీస్ ను షేక్ చేసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మోక్షజ్ఞ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఓజీ ఓజీ అని అరిచిన ఫ్యాన్స్.. పవన్ రియాక్షన్ ఇదే!
  • 2 గ్రాండ్‌గా వరలక్ష‍్మి శరత్‌కుమార్‌ ప్రీ-వెడ్డింగ్‌ రిసెప్షన్‌.. వైరల్ అవుతున్న ఫోటోలు!
  • 3 వైరల్ అవుతున్న జానీ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

మోక్షజ్ఞ మరో రెండు ప్రాజెక్ట్ లను ప్రకటిస్తే బాగుంటుందని అలా చేయడం ద్వారా కెరీర్ వేగంగా పుంజుకునే అవకాశాలు అయితే ఉంటాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోక్షజ్ఞకు నందమూరి హీరోల సలహాలు, సూచనలు కూడా తోడైతే కెరీర్ పరంగా తిరుగుండదని చెప్పవచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది.

మోక్షజ్ఞ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో సంచలన విజయాలను సొంతం చేసుకుంటే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. సొంత బ్యానర్ లోనే మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి బాలయ్య నిర్మాత అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. మోక్షజ్ఞ గురించి ఏ అప్ డేట్ వచ్చినా క్షణాల్లో సోషల్ మీడియాలో ఆ అప్ డేట్ వైరల్ అవుతోంది. మోక్షజ్ఞ తొలి సినిమాతోనే పాన్ ఇండియా హీరో అనిపించుకుంటారేమో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Nandamuri Mokshagna
  • #Prasanth Varma

Also Read

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

related news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌ ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

trending news

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

12 mins ago
Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

29 mins ago
Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

7 hours ago
Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

18 hours ago

latest news

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

4 hours ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

19 hours ago
H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

20 hours ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

20 hours ago
Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version