Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Buchi Babu: ఉప్పెన దర్శకుడికి చుక్కలు చూపిస్తున్న నెటిజన్లు..!

Buchi Babu: ఉప్పెన దర్శకుడికి చుక్కలు చూపిస్తున్న నెటిజన్లు..!

  • June 18, 2021 / 02:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Buchi Babu: ఉప్పెన దర్శకుడికి చుక్కలు చూపిస్తున్న నెటిజన్లు..!

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఉప్పెన సినిమాతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ డైరెక్టర్ పుష్ప సినిమాను చూసి 10 కేజీఎఫ్ లు కలిపితే పుష్ప సినిమా అని చెప్పుకొచ్చారు. పుష్ప సినిమా గురించి పొగడటంలో తప్పు లేకపోయినా కేజీఎఫ్ తో పోల్చి పొగడటం అభిమానులకు నచ్చలేదు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన కేజీఎఫ్ దేశవ్యాప్తంగా అంచనాలను మించి సక్సెస్ సాధించింది.

కేజీఎఫ్ మూవీలో హీరో క్యారెక్టరైజేషన్, ఎలివేషన్ సీన్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పుష్ప సినిమాను కేజీఎఫ్ తో పోల్చడంతో బుచ్చిబాబును నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కేజీఎఫ్ ఒకటేనా బాహుబలిని కూడా కలుపుదామా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. పుష్ప కేజీఎఫ్ రేంజ్ లో ఉందో లేదో మేము చెబుతామని మీరు చెప్పాల్సిన అవసరం లేదని బుచ్చిబాబును నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. మీ సినిమా బాగుంటే మంచి సినిమా అని చెప్పాలని అంతే తప్ప కేజీఎఫ్ తో పోల్చడానికి నువ్వెవరంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

అల్లు అర్జున్ ను ఇంప్రెస్ చేయాలనే ఆలోచనతో బుచ్చిబాబు పుష్పను కేజీఎఫ్ తో పోల్చి ఉండవచ్చని మరి కొందరు నెటిజన్లు చెబుతున్నారు. మరొక నెటిజన్ పుష్ప మూవీని బుచ్చిబాబు పది బాహుబలి, పది అవతార్ లు కలిపినా సరిపోదని చెప్పి ఉంటే బాగుండేదని కామెంట్లు చేస్తున్నారు. బన్నీతో సినిమా చేయాలని ఉంటే ఆయనను డైరెక్ట్ గా అడగాలి తప్ప ఇలాంటి సోది చెప్పకూడదని నెటిజన్లు బుచ్చిబాబుపై విమర్శలు చేస్తుండటం గమనార్హం.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #Director Buchi Babu
  • #Director Sukumar
  • #Pushpa
  • #Sukumar

Also Read

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

related news

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

trending news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

27 mins ago
Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

17 hours ago
Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

21 hours ago
Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

2 days ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

2 days ago

latest news

Indian Movies : మారుతున్న ప్రేక్షకుల ధోరణి.. కంటెంట్ ముఖ్యమా ? రన్ టైం ముఖ్యమా ?

10 mins ago
Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

20 hours ago
Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version