Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Allu Arjun: బన్నీ ‘జొమాటో’ యాడ్‌పై నెటిజన్ల విమర్శలు

Allu Arjun: బన్నీ ‘జొమాటో’ యాడ్‌పై నెటిజన్ల విమర్శలు

  • February 5, 2022 / 08:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: బన్నీ ‘జొమాటో’ యాడ్‌పై నెటిజన్ల విమర్శలు

హీరో కొడితే విలన్‌ పరిగెత్తాలి, హీరో తంతే విలన్‌ గాల్లో బంతిలాగా ఎగిరి నేల మీద పడాలి. ఎంతెత్తు ఎగిరితే హీరోయిజం అంతలా పండినట్లు. ఈ తరహా ఆలోచనలు మన సినిమాల్లో చాలా సార్లు కనిపించాయి, కనిపిస్తున్నాయి… ఇంకా ఆ ఫైట్స్‌కి విజిల్స్‌ పడేంతవరకు ఇంకా కనిపిస్తూనే ఉంటాయి. పక్క రాష్ట్రాల వాళ్లు ఆ సీన్లు చూసి జోక్స్‌, మీమ్స్‌ కూడా వేస్తుంటారు. కానీ మన దర్శక హీరోలు ఆ విషయాల్ని పెద్దగా పట్టించుకోరు. ఏమంటే మాస్‌, మాస్‌ పల్స్‌ అని ఏవేవో మడత కాజా కబుర్లు చెబుతుంటారు.

Click Here To Watch

అయితే ఇక్కడో మాట… మన సినిమాల్ని మనవాళ్లే విమర్శించుకునే సందర్భాలు ఉన్నాయి. అవి నచ్చకపోయినా అవును నిజమే కదా అనుకున్నాం కూడా. అయితే మన సినిమాల్ని మన హీరోలే తక్కువ చేసి మాట్లాడితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా. కానీ తప్పదు. ఎందుకంటే ఆ మాట ఆల్‌రెడీ అనేశాడు మన బన్నీ. అవును మొన్నీమధ్య వచ్చిన ‘జొమాటో’ యాడ్‌ చూశారా. దాని గురించి ఇదంతా. అందులో సుబ్బరాజుతో అల్లు అర్జున్‌ ఫైట్‌ చేస్తుంటాడు. మరోవైపు రౌడీలంతా గాల్లో ఎగురుతుంటారు.

సుబ్బరాజును గాల్లో ఎగరేసినప్పుడు… నన్ను త్వరగా కింద పడేయవా అని అంటాడు. దానికి బన్నీ ‘ఇది తెలుగు సినిమా కదా… ఇంకాసేపు ఎగరాలి’ అని అంటాడు. అంటే మన తెలుగు సినిమాల్లో ఇలా విలన్లు, రౌడీలు గాల్లో ఎగురుతూ ఉంటారు అని అందరి చెప్పడం బన్నీ ఉద్దేశమా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇంకొంతమంది మాత్రం తెలుగు సినిమా ఎగరాలి అని అన్నాడు అంటున్నారు. బన్నీ ఏ విధంగా అన్నాడో మరోసారి విని చూడొచ్చు.

ఇక ఆ యాడ్‌ ఎలా ఉంది అనేది చూస్తే… అదో రకంగా ఉంది అనొచ్చు. బన్నీ వాయిస్‌ కానీ, ఆ కాన్సెప్ట్‌ కానీ ఏదో కామెడీ యాడ్‌లా అనిపిస్తోంది అనేవాళ్లూ ఉన్నారు. అయితే బన్నీ స్టయిల్‌ మాత్రం సూపర్‌ అంటున్నారు. అయితే ఈ యాడ్‌లో కూడా ‘తగ్గేదేలే’ని వాడుకున్నాడు బన్నీ. అదిరింది కదా బ్రాండ్‌ ప్రమోషన్‌.

manasu korithe, thaggedele! 🔥 @alluarjun pic.twitter.com/i30UGZEQKD

— zomato (@zomato) February 4, 2022

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Subbaraju
  • #Zomato

Also Read

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

related news

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

trending news

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

2 hours ago
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

5 hours ago
Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

8 hours ago
A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

24 hours ago
Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

1 day ago

latest news

Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

4 hours ago
Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

4 hours ago
IMAX: వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌.. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ సినిమా ప్రేక్షకులూ ఊపిరి పీల్చుకోండి

IMAX: వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌.. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ సినిమా ప్రేక్షకులూ ఊపిరి పీల్చుకోండి

5 hours ago
Trisha: నా లైఫ్‌లోకి దీనికి మాత్రమే ఎంట్రీ… ట్రోలర్లకు త్రిష స్ట్రాంగ్‌ కౌంటర్‌

Trisha: నా లైఫ్‌లోకి దీనికి మాత్రమే ఎంట్రీ… ట్రోలర్లకు త్రిష స్ట్రాంగ్‌ కౌంటర్‌

5 hours ago
విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version