Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sonu Sood: సోనూసూద్ కు వార్నింగ్ ఇచ్చిన రైల్వే పోలీసులు.. ఏమైందంటే?

Sonu Sood: సోనూసూద్ కు వార్నింగ్ ఇచ్చిన రైల్వే పోలీసులు.. ఏమైందంటే?

  • December 15, 2022 / 05:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sonu Sood: సోనూసూద్ కు వార్నింగ్ ఇచ్చిన రైల్వే పోలీసులు.. ఏమైందంటే?

లాక్ డౌన్ సమయంలో ఇబ్బందుల్లో ఉన్న ఎంతోమందికి తన వంతు సహాయం చేసి రియల్ హీరోగా ప్రశంసలు అందుకున్న సోనూసూద్ కు ఆ విధంగా సహాయం చేయడం వల్ల సినిమాల్లో విలన్ రోల్స్ తగ్గాయి. సోనూసూద్ ను నెగిటివ్ గా చూపిస్తే ఫ్యాన్స్ తట్టుకోలేరని హీరోలు, దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. అయితే ప్రజల్లో సోనూసూద్ కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. సోనూసూద్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఆయన అభిమానుల ఆకాంక్ష అనే సంగతి తెలిసిందే.

అయితే సోనూసూద్ తాజాగా చేసిన ఒక పని వల్ల విమర్శల పాలయ్యారు. సెలబ్రిటీ అయిన సోనూసూద్ చేసిన పనికి రైల్వే పోలీసులు వార్నింగ్ కూడా ఇవ్వడం హాట్ టాపిక్ అవుతోంది. సోనూసూద్ ట్విట్టర్ వేదికగా ట్రైన్ తలుపు అంచున నిలబడి హ్యాండ్ రైలు పట్టుకుని రైలు నుంచి బయటకు చూస్తూ వీడియోలో కనిపించారు. అయితే ఇలా ట్రైన్ నుంచి బయటకు చూడటం సోనూసూద్ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సోనూసూద్ వీడియోకు 33,000కు పైగా లైక్స్ రాగా ముంబై రైల్వే పోలీసులు ఈ వీడియో గురించి స్పందిస్తూ సినిమాల్లో చేసిన విధంగా రియల్ లైఫ్ లో ఫుట్ బోర్డ్ పై ప్రయాణించడం కరెక్ట్ కాదని పేర్కొన్నారు. సోనూసూద్ భద్రతా మార్గదర్శకాలను పాటిస్తే బాగుంటుందని రైల్వే పోలీసుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ కామెంట్లపై సోనూసూద్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

పలు వివాదాల ద్వారా సోనూసూద్ పేరు వినిపిస్తుండటం అభిమానులను ఒకింత హర్ట్ చేస్తోంది. సోనూసూద్ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని మరి కొందరు చెబుతున్నారు. తెలుగులో ఆఫర్లు తగ్గినా ఇతర భాషల్లో సోనూసూద్ కు పరవాలేదనే స్థాయిలో ఆఫర్లు వస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. సోనూసూద్ క్రేజ్ చూసి ఇతర హీరోల ఫ్యాన్స్ సైతం అవాక్కవుతున్నారు.

pic.twitter.com/i7uiq3dA30

— sonu sood (@SonuSood) December 13, 2022

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sonu Sood
  • #hero Sonu Sood
  • #Sonu Sood

Also Read

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

related news

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

trending news

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

21 hours ago
Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

21 hours ago
Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

21 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

23 hours ago
Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

2 days ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version