Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » చరణ్, తారక్, ప్రభాస్, మహేష్ టాలీవుడ్ హీరోయిన్లకు షాకిస్తున్నారా?

చరణ్, తారక్, ప్రభాస్, మహేష్ టాలీవుడ్ హీరోయిన్లకు షాకిస్తున్నారా?

  • December 22, 2022 / 01:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చరణ్, తారక్, ప్రభాస్, మహేష్ టాలీవుడ్ హీరోయిన్లకు షాకిస్తున్నారా?

టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు. ఈ సినిమాలలో తెలుగు హీరోయిన్ల కంటే బాలీవుడ్ హీరోయిన్లను ఎంపిక చేయడానికే హీరోలు, దర్శకనిర్మాతలు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇకపై టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లు సైతం టాలీవుడ్ స్టార్ హీరోలకు జోడీగా నటించడం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమాలో చరణ్ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తున్నారు. ఇప్పటికే వినయ విధేయ రామ మూవీతో చరణ్ కియారా అద్వానీ జోడీ గుర్తింపును సంపాదించుకోగా ఈ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. ఎన్టీఆర్30 ప్రాజెక్ట్ లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ అయిన జాన్వీ ఈ సినిమాలో నటించి సక్సెస్ సాధిస్తే మరిన్ని సౌత్ సినిమాలలో నటించాలని భావిస్తున్నారు.

సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ కు ఉన్న క్రేజ్ కూడా ఆమెకు ఉపయోగపడుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మహేష్ జక్కన్న కాంబో మూవీలో కూడా బాలీవుడ్ హీరోయిన్ నటిస్తారని సమాచారం. త్వరలో ఈ సినిమాలో మహేష్ కు జోడీగా నటించే లక్కీ బ్యూటీ ఎవరో తెలిసే ఛాన్స్ అయితే ఉంది. ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమాలో ప్రభాస్ కు జోడీగా దీపికా పదుకొనే నటిస్తున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోలు బాలీవుడ్ హీరోయిన్లపై దృష్టి పెట్టడం టాలీవుడ్ హీరోయిన్లకు భారీ షాక్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ సినిమాల బడ్జెట్లు 200 కోట్ల రూపాయల నుంచి 300 కోట్ల రూపాయలకు చేరిన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు టాలీవుడ్ హీరోల పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో ప్రాధాన్యత తగ్గిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Deepika Padukone
  • #Deepika Padukone
  • #janhvi kapoor
  • #Kiara Advani

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

3 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

3 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

4 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

6 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

8 hours ago

latest news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

2 hours ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

3 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

4 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

7 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version