Niharika: యంగ్ హీరో జిమ్ పార్ట్‌నర్‌గా నిహారిక కొణిదెల.. వైరల్ అవుతున్న ఫోటో..!

మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika) గురించి తెలుగు ఆడియన్స్‌‌కి కొత్తగా ఇంట్రడక్షన్ అక్కర్లేదు.. తెలుగుతో పాటు తమిళంలోనూ నటించి మెప్పించింది.. స్టార్స్ ఫ్యామిలీ నుండి వచ్చినా కానీ తన ఓన్ టాలెంట్‌తో యాక్ట్రెస్‌గా, యాంకర్‌గా, ప్రొడ్యూసర్‌గా తనను తాను ప్రూవ్ చేసుకుంది.. ప్రస్తుతం కొత్త వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్న నిహారిక ఫిట్ నెస్ ఫ్రీక్.. ఎప్పటినుండో ఫిజిక్ చాలా చక్కగా మెయింటెన్ చేస్తుంది.. ఎంత బిజీగా ఉన్నప్పటికీ డైలీ జిమ్‌కి వెళ్లి వర్కౌట్స్ చేస్తుంటుంది..

ఇప్పుడు ఓ టాలీవుడ్ యంగ్ హీరో భార్యకి జిమ్ పార్టనర్‌గా మారింది నిహారిక.. వరుణ్ సందేశ్ వైఫ్ వితికా షేరు.. నిహారిక తన కొత్త జిమ్ పార్ట్ నర్ అంటూ ఆమెతో కలిసి తీసుకున్న సెల్ఫీ పోస్ట్ చేసింది.. 2013 అప్పుడు వీళ్లిద్దరు అక్కినేని అఖిల్‌తో తీసుకున్న ఫోటో వైరల్ అయిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు జిమ్ పార్ట్‌నర్స్‌గా మారిన పిక్ చూసి ‘10 ఏళ్లయినా పెద్దగా ఏం మారలేదు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus