Niharika: లీకైన నిహారిక న్యూలుక్‌ ఫోటోలు..షార్ట్ హెయిర్ తో ఎలా ఉందో చూడండి..!

నాగబాబు గారాల పట్టి నిహారిక కొణిదెల అందరికీ సుపరిచితమే. కెరీర్‌ ప్రారంభంలో బుల్లితెర పై సందడి చేసిన ఈ బ్యూటీ అదే క్రమంలో పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. తర్వాత హీరోయిన్ గా ‘ఒక మనసు’ మూవీ తో ఎంట్రీ ఇచ్చింది. నాగశౌర్య హీరోగా నటించిన ఈ మూవీ ఓ మాదిరిగా ఆడింది. తర్వాత ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ వంటి సినిమాల్లో కూడా నటించింది. కానీ అవి నిరాశపరచడంతో వెబ్ సిరీస్ లే బెటర్ అని వెనక్కి వచ్చేసింది.

Click Here To Watch NOW

‘సైరా’ లో చిన్న రోల్ చేసినా అది ఆమెకి కలిసి రాలేదు. ఇక కరోనా టైములో అంటే 2020 వ సంవత్సరం డిసెంబర్‌9న గుంటూరు ఐజి కొడుకు మరియు సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ అయిన చైతన్య జొన్నలగడ్డ తో పెళ్ళి చేసేసారు. అప్పటి నుండీ ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ వస్తుంది ఈ అమ్మడు. సినిమాలకి దూరమైనా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటూ వచ్చింది. కానీ సడెన్ గా ఇన్స్టా అకౌంట్ ను డిలీట్ చేసేసింది.

అంతేకాకుండా మొన్నామధ్య టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేసిన ఓ పబ్ లో ఈమె ఉండడంతో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అయ్యింది. ఆమె అక్కడ ఉన్న మాట నిజమే కానీ ఆమె ఎలాంటి తప్పు చేయలేదు అంటూ నాగబాబు చిన్న వీడియో బైట్ రిలీజ్ చేసి ఇష్యుని ముగించారు. ఇదిలా ఉండగా.. తాజాగా నిహారిక కొత్త లుక్ లో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. షార్ట్‌ హెయిర్‌తో ఈమె ట్రెండీగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

More..

1

2

3

4

5

6

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More..

1

2

3

4

5

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus