Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Niharika NM: సేతుపతి కోసం సోషల్‌ మీడియా స్టార్‌.. పూరి ప్లానేంటి?

Niharika NM: సేతుపతి కోసం సోషల్‌ మీడియా స్టార్‌.. పూరి ప్లానేంటి?

  • May 13, 2025 / 03:47 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Niharika NM: సేతుపతి కోసం సోషల్‌ మీడియా స్టార్‌.. పూరి ప్లానేంటి?

పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) సినిమాలు ఫుల్‌ మాస్‌గా ఉంటాయి, హీరోలు రగ్‌డ్‌గా ఉంటారు. సినిమా అంతా హీరో చుట్టూనే తిరుగుతున్నట్లే ఉంటుంది. అయితే హీరోయిన్‌ పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. సినిమాలో కీలక సన్నివేశాల్లో, మలుపుల్లో హీరోయిన్‌ కీలకంగా ఉంటూ వస్తుంది. గత సినిమాల్లో ఈ విషయాన్ని మనం పరిశీలించొచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే అలాంటి పాత్ర కోసం పూరి తన నెక్స్ట్‌ సినిమాలో ఓ సోషల్‌ మీడియా స్టార్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ను తీసుకున్నారు అని వార్తలు వస్తుండటమే. ఆమెనే నిహారిక్‌ ఎన్‌.ఎం.

Niharika NM

Niharika NM To Star In Vijay Sethupathi's Film With Puri Jagannadh (1)

నిహారిక తెలుగు సినిమా ప్రేక్షకులకు ఇప్పటికే పరిచయమే. తెలుగు సినిమాలను తనదైన శైలిలో ప్రచారం చేస్తూ ఉంటుంది. సినిమా టీమ్స్‌ ఆమెతో టై అప్‌ అయ్యి ప్రచారం చేశాయి. అయితే ఇప్పుడు ఆమె నటి అయింది కూడా. ‘పెరసు’ (Perusu) అనే తమిళ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఇప్పుడు పూరి జగన్నాథ్‌ సినిమా కోసం ఆడిషన్‌ ఇచ్చింది అని అంటున్నారు. అన్నీ ఓకే అయితే విజయ్‌ సేతుపతి నెక్స్ట్‌ మూవీ ‘బెగ్గర్‌’ (రూమర్డ్‌ టైటిల్‌)లో హీరోయిన్‌గా ఆమెనే నటిస్తుంది అని అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?
  • 2 Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!
  • 3 Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

పూరి – సేతుపతి (Vijay Sethupathi) సినిమాలో హీరోయిన్‌గా రాధికా ఆప్టే  (Radhika Apte) నటిస్తుందని తొలుత వార్తలొచ్చాయి. అయితే ఆమె ఓకే అవ్వలేదని, స్క్రీన్‌ టెస్ట్‌లో నిహారిక ఎన్‌.ఎం (Niharika NM) ఓకే అయిందని సమాచారం. ‘పెరుసు’ సినిమాలో ఆమె నటనను చూసే పిలిచారు అని చెబుతున్నారు. ఇక నిహారిక సంగతి చూస్తే.. ఇన్‌స్టాగ్రామ్‌లో 35 మిలియన్లకుపైగా ఫాలోవర్లున్నారు. అక్కడ వీడియోలతో చాలా పాపులర్‌ ఆమె. ఇక పైన చెప్పినట్లు ‘మేజర్‌’ (Major), ‘లైగర్‌’ (Liger) సహా కొన్ని పెద్ద సినిమాలకు ప్రచారం చేసింది.

The story behind Vijay Sethupathi, Puri Jagannadh movie

అయితే పూరి – సేతుపతి సినిమా తెలుగులో ఆమెకు తొలి సినిమా కాదు. గీతా ఆర్ట్స్‌లో ఇప్పటికే ఆమె (Niharika NM) ఓ సినిమాను సైన్‌ చేసింది. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథతో ఆ సినిమా తెరకెక్కుతుంది అని సమాచారం.

జాన్వీ వదులుకున్న సినిమాలో శ్రీలీల.. థియేటర్లలో రాదట!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Niharika NM
  • #Puri Jagannadh
  • #Tabu
  • #Vijay Sethupathi

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

36 mins ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

13 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

14 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

1 day ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version