Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Nikhil: తన సినిమాలపై ఎమోషనల్‌ ట్వీట్‌ చేసిన నిఖిల్‌!

Nikhil: తన సినిమాలపై ఎమోషనల్‌ ట్వీట్‌ చేసిన నిఖిల్‌!

  • January 27, 2022 / 07:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nikhil: తన సినిమాలపై ఎమోషనల్‌ ట్వీట్‌ చేసిన నిఖిల్‌!

కరోనా ప్రపంచంలోని పరిశ్రమలన్నింటినీ… ఇబ్బంది పెడుతోంది. పేర్లు మార్చుకుంటూ ప్రజలతో ఆటాడుకుంటోంది. అయితే దీనికి సినిమా పరిశ్రమ కూడా అతీతం కాదు. సినిమాల్లో సూపర్‌ హీరోలుగా వెలుగొందుకున్న మన కథానాయకుల్ని… తన స్క్రిప్ట్‌లో నిమిత్తమాత్రుల్ని చేస్తోంది. అలా కరోనా పెడుతున్న ఇబబ్బంది వల్ల రెండేళ్లుగా సినిమా విడుదల కాని హీరోలు కొంతమంది ఉన్నారు. అందులో నిఖిల్‌ కూడా ఒకడు. తాజాగా తన బాధను ట్వీట్‌ రూపంలో వెల్లడించారు. నిఖిల్‌ నుండి ఆఖరిగా వచ్చిన సినిమా ‘అర్జున్‌ సురవరం’.

ఈ సినిమా నవంబరు 29, 2019న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అప్పటికే ప్రపంచంలో కరోనా ఉన్నా… మన దేశంలోకి అంతగా రాలేదు. కానీ… ఆ తర్వాత కరోనా కథ మార్చేసింది. దీంతో సినిమాల విడుదల పక్కన పెడితే, షూటింగ్‌లకే ఇబ్బంది కలుగుతోంది. దీంతో చాలామంది హీరోలు చిత్రీకరణలు ఆపి మరీ… ఇంట్లో కూర్చుకున్నారు. ఆ తర్వాత పరిస్థితులు అనుకూలించి… తిరిగి కెమెరాల ముందుకొచ్చారు. అలా నిఖిల్‌ కూడా షూటింగ్‌లు చేశాడు. కానీ ఏ సినిమా కూడా పూర్తవ్వలేదు.

నిఖిల్‌ ‘అర్జున్‌ సురవరం’ తర్వాత నాలుగు సినిమాలు ఓకే చేశాడు. కానీ ఏవీ పూర్తవ్వలేదు. ప్లానింగ్‌ప్రకారం అన్నీ చూసుకున్నా… కరోనా పరిస్థితుల నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చాయి. దీంతో నిఖిల్‌ బాగా అప్‌సెట్‌ అయ్యాడు. ఆ విషయాన్నే ట్వీట్‌లో పేర్కొన్నాడు. ‘‘కరోనా మహమ్మారి జీవితాల్ని ఇంతలా నాశనం చేస్తుంటే బాధేస్తోంది. ‘అర్జున్‌ సురవరం’ తర్వాత నేను నాలుగు సినిమాలకు ఓకే చెప్పా. దేనికదే అద్భుతమైన కథ. కానీ సినిమా రిలీజ్‌ దగ్గరకు వచ్చేసరికి నా చేతుల్లో ఏం లేకుండా పోయింది.

సినిమా విడుదలల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడమని దేవుణ్ని ప్రార్థించడం ఒక్కటే మిగిలింది’’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు నిఖిల్‌. నిఖిల్‌ – అనుపమ పరమేశ్వరన్‌ నటించి ‘18 పేజెస్‌’ సినిమాను ఫిబ్రవరి 18న విడుదల చేస్తామన్నారు. కానీ పరిస్థితులు చూస్తే అనుకూలంగా లేవు. దాంతోపాటు నిఖిల్‌ – చందూ మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ 2’ సినిమాలో నటిస్తున్నాడు. దీంతోపాటు మరో సినిమాలు ఓకే చేశాడు.

Very sad to c this Pandemic affect careers on this level..
After the succes of #ArjunSuravaram I signed 4 movies… 4 brilliant scripts that I am very confident about. But Release dates have all gone Haywire.
Praying to God this all sorts out & we release the movies Perfectly

— Nikhil Siddhartha (@actor_Nikhil) January 26, 2022

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nikhil
  • #Hero Nikhil
  • #Nikhil

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

16 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

16 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

16 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

19 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

21 hours ago

latest news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

15 hours ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

16 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

17 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

20 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version