Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » అభినయ తారా నిత్యా మీనన్

అభినయ తారా నిత్యా మీనన్

  • May 18, 2016 / 11:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అభినయ తారా నిత్యా మీనన్

అందం అభినయం కలిసిన తార నిత్యా మీనన్. పక్కింటి అమ్మాయిల కనిపిస్తూ పదేళ్లుగా ఇండస్ట్రీలో నిలబడిన నటి ఆమె. స్కిన్ షోకు దూరంగా ఉంటూ నేటి కాలంలో పోటీని తట్టుకోవడమంటే చాల కష్టం. చక్కగా అభినయాన్ని పలికిస్తూ ప్రేక్షకులనే కాదు.. డైరక్టర్లను, హీరోలను ఆకట్టుకుంటోంది. మంచి పాత్రలను ఎంచుకుంటోంది. ఒక వైపు చిన్న చిత్రాల్లో మెయిన్ హీరోయిన్ గా చేస్తూనే .. మరో వైపు పెద్ద సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా చాన్స్ కొట్టేస్తోంది. ఈ మధ్య వచ్చే సినిమాల్లో ఈమె సెకండ్ హీరోయిన్ గా కనిపిస్తోంది. అవి విజయం సాధిస్తున్నాయి. ఆమె నటన చిత్రానికి ప్లస్ అవుతుండడంతో స్టార్ డైరక్టర్లు, హీరోలు నిత్యా మీనన్ ను సంప్రదిస్తున్నారు.

బెంగళూర్ డేస్ (మలయాళం)

Nithya Menon, Banglore Daysఅంజలి మీనన్ దర్శకత్వంలో 2014లో వచ్చిన “బెంగళూర్ డేస్” చిత్రంలో నిత్యా మీనన్ నటాషా గా కాసేపు కనిపిస్తారు. ఆమె కనిపించే లవ్ సీన్లు యువకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మెయిన్ హీరోయిన్ గా చేస్తూ చిన్న స్పాన్ ఉన్న రోల్ చేయడానికి ఒప్పుకోవడం సాహసమే అని అనుకున్నారు అందరూ. కాని ఆ సినిమా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంటుందనే సంగతని నిత్యా మీనన్ అప్పుడే గ్రహించారు. కథల ఎంపికలో ఆమె చాల జాగ్రతగా ఉంటారని ఈ ఒక్క సినిమాతోనే తెలిసిపోతుంది. ఇందులో సెకండ్ హీరోయిన్ గా ఉన్నా మంచి పేరునే సంపాదించుకుంది.

కాంచన 2 (తమిళ్)

Nithya Menon, Kanchana 2డీ గ్లామర్ పాత్ర చేయడానికి సామాన్యంగా ఏ హీరోయిన్ ఒప్పుకోదు. కాని రాఘవ లారెన్స్ దర్శకత్వంలో ముని 3 గా వచ్చిన కాంచన 2 లో నిత్యా మీనన్ వికలంగురాలైన గంగ పాత్ర పోషించారు. తన నటనతో కంటతడి పెట్టించారు. దీంతో ఏ పాత్రలోనైనా ఆమె ఒదిగి పోగలదని నిరూపించింది. కాంచన 2 లో సెకండ్ హీరోయిన్ అయినా మెయిన్ హీరోయిన్ తాప్సి కంటే మంచి గుర్తింపు దక్కించుకుంది.

s/o సత్యమూర్తి (తెలుగు)

Nithya Menon, Son of Satyamurthyమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నిత్యా మీనన్ నటనకు పిదా అయి తన s/o సత్యమూర్తి సినిమాలో వల్లి పాత్రను అందించారు. తెలుగులో అలా మొదలైంది, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ రాని రోజు వంటి హిట్ సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా ఉన్నా.. అల్లు అర్జున్ పక్కన సమంత తో కలిసి స్క్రీన్ ను పంచుకుంది. హాస్యాన్ని పండించింది.

24

Nithya Menon, 24 Movie, Samanthaలేటెస్ట్ గా హిట్ సాధించిన 24 మూవీ లోనూ నిత్యా మీనన్ సెకండ్ హీరోయిన్ గా చక్కని ప్రతిభను కనిబరిచింది. ఆమె సెకండ్ హీరోయిన్ గా నటించిన సినిమాలన్నీ హిట్ అవుతుండడంతో చాలా సెంటిమెంట్ గా ఫీలయి తమ ప్రాజెక్ట్లో ఆమెని ఇన్వాల్వ్ చేస్తున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో సెకండ్ హీరోయిన్ ఎవరంటే నిత్యా మీనన్ పేరు వినిపిస్తోంది.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నఎన్టీఆర్ సినిమా జనత గ్యారేజ్ లో సెకండ్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. గజని డైరక్టర్ ముగుర దాస్, తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబి నేషన్ లో రానున్న మూవీలోను నిత్యా మీనన్ పేరు పరిశీలనలో ఉంది

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #24 Movie
  • #Banglore Days
  • #janatha garage
  • #Kanchana 2
  • #Mahesh Babu

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

14 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

14 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

11 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version