Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » మా స్నేహానికి భాష, ప్రాంత భేదం లేదు

మా స్నేహానికి భాష, ప్రాంత భేదం లేదు

  • February 17, 2018 / 05:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మా స్నేహానికి భాష, ప్రాంత భేదం లేదు

ఇరుగుపొరుగు ఇళ్లలోని వారు స్నేహితులవడంలో ప్రత్యేకత లేదు. అలాగే ఒకే ప్రాంతంలో నివసిస్తున్నవారు మిత్రులవడం సర్వసాధారణం. అయితే ప్రాంతంతో సంబంధం లేకుండా, భాష తో నిమిత్తం లేకుండా ఫ్రెండ్స్ అయితే నిజంగానే స్పెషల్. వారి గురించి అందరూ చెప్పుకుంటారు. సినీ పరిశ్రమలో అటువంటి ఫ్రెండ్స్ పై ఫోకస్..

అమితాబ్ బచ్చన్ & నాగార్జున Amitabh Bachchan, Nagarjuna1992 లో వచ్చిన “కుదా గవా” అనే సినిమా నుంచి అమితాబ్ బచ్చన్ & నాగార్జున మధ్య స్నేహం మొదలయింది. ఆ చిత్రంలో ఇద్దరు కలిసి నటించారు. అప్పటి నుండి ఇప్పటి దాక ఎంతో స్నేహంగా ఉన్నారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయారు. ఆ స్నేహంతోనే అమితాబ్ మనం సినిమాలో నటించారు. అలాగే కలిసి ప్రకటనల్లో నటిస్తున్నారు.

అక్షయ్ కుమార్ & అసిన్Akshay Kumar, Aasinవీరిద్దరూ కలిసి రెండు సినిమాల్లో నటించారు. అప్పుడు ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది.
మైక్రో మాక్స్ హెడ్ రాహుల్ ని ఆసిన్ కి అక్షయ్ కుమార్ పరిచయం చేశారు. వారి ప్రేమ పెళ్ళికి ప్రధాన కారణం అక్షయ్ కుమార్.

సల్మాన్ & రామ్ చరణ్ Salman Khan, Ram Charanసల్మాన్ ఖాన్ ఎప్పుడు హైదరాబాద్ కి వచ్చినా తప్పకుండా కలిసే వ్యక్తి రామ్ చరణ్. చిరంజీవి వల్ల వీరిద్దరి స్నేహితులయ్యారు. ‘జంజీర్’ షూటింగ్ కోసం ముంబై లో ఉంటే చరణ్ కి సల్మాన్ తన ఇంటి బిర్యానీ రుచి చూపించారు. అలాగే “ధృవ” సినిమా సమయంలో సల్మాన్ ఖాన్ తన వ్యక్తిగత ఫిట్ నెస్ ట్రైనర్ ని చరణ్ కోసం పంపించారు.

సూర్య & ప్రభాస్ Surya, Prabhasరామోజీ ఫిలిం సిటీ లో ప్రభాస్ “బాహుబలి”, సూర్య ‘రాక్షసుడు’ షూటింగ్ ఒకే సమయంలో జరిగాయి. ఆ టైమ్ లో ఒకరి సెట్ కి మరొకరు వెళ్లి ఒకరికొకరు దగ్గరయ్యారు. ఇప్పుడు ఒకరింటికి మరొకరు వెళ్తుంటారు.

రజినీకాంత్ & మోహన్ బాబు Rajinikanth, Mohan Babuకెరీర్ మొదల్లో రజినీకాంత్, మోహన్ బాబులు స్నేహితులయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి స్నేహం చెక్కు చెదరలేదు. వియ్యంకులు కావాలనుకున్న కుదరలేదు. అయినా ఇద్దరి మధ్య దూరం పెరగలేదు.

రాశి ఖన్నా & వాణి కపూర్ Rashi Khanna, Vaani Kapoorసినీ పరిశ్రమకి వచ్చిన కొత్తల్లో రాశి ఖన్నా & వాణి కపూర్ ఒకే రూంలో ఉండేవారు. రాశి ఖన్నా తన మోడలింగ్ ఏజెన్సీలో వాణి కపూర్ కి ఛాన్స్ ఇప్పించి కెరీర్ కి ఊతమిచ్చింది. ఇప్పుడు ఇద్దరూ వేర్వేరు పరిశ్రమల్లో బిజీ హీరోయిన్స్ అయినప్పటికీ స్నేహితులుగా ఉన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akshay Kumar And Aasin
  • #Amitabh Bachchan And Nagarjuna
  • #Rajinikanth And Mohan Babu
  • #Rashi Khanna And Vaani kapoor
  • #Salman Khan And Ram Charan

Also Read

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

1 hour ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

11 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

24 hours ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

24 hours ago

latest news

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

8 hours ago
ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

24 hours ago
Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

1 day ago
Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version