Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Samantha: సమంత చెప్పిన బెస్ట్‌ హీరోయిన్స్‌ లిస్ట్‌… తెలుగులో ఒక్కరూ లేరు!

Samantha: సమంత చెప్పిన బెస్ట్‌ హీరోయిన్స్‌ లిస్ట్‌… తెలుగులో ఒక్కరూ లేరు!

  • February 26, 2025 / 11:30 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: సమంత చెప్పిన బెస్ట్‌ హీరోయిన్స్‌ లిస్ట్‌… తెలుగులో ఒక్కరూ లేరు!

సమంత (Samantha) తమిళనాడు నుండి తెలుగులోకి వచ్చినా స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తర్వాత కోలీవుడ్‌లో స్టార్‌ అయినా, ఇప్పుడు బాలీవుడ్‌ వెళ్లి అదరగొడుతోంది. అయితే ఆమెకు ఇంత ఫేమ్‌, నేమ్‌ రావడానికి కారణం టాలీవుడ్‌ అని చెప్పొచ్చు. ఇక్కడే ఆమె స్టార్‌ హీరోయిన్‌ అయింది. అయితే ఇప్పుడు టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న / తెరకెక్కిన సినిమాల్లో ఏవీ ఆమెకు నచ్చడం లేదా? ఏమో ఆమె రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా జరిపిన ముచ్చట్లు చూస్తే అదే అర్థమవుతోంది.

Samantha

No Telugu movies in Samantha's list

సమంత సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అయితే గత కొన్ని రోజులుగా ఆమె మొబైల్‌కి, సోషల్‌ మీడియాకు దూరంగా ఉంది. మళ్లీ ఇప్పుడు మొబైల్‌ చేతికొచ్చింది. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించగా ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో బెస్ట్‌ హీరోయిన్‌ ఎవరు అనే ప్రశ్న ఓ అభిమాని అడిగారు. దానికి సమంత చెప్పిన సమాధానంలో తెలుగు సినిమాలు, తెలుగు హీరోయిన్లు లేకపోవడం గమనార్హం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఆసుపత్రి బెడ్‌ మీద పవన్‌ కల్యాణ్‌.. ఇంకా నయం కాలేదా?
  • 2 SSMB29: రాజమౌళి సిద్ధమే.. గెట్ రెడీ!
  • 3 'ఓదెల 2' టీజర్.... తిరుపతి ప్రేతాత్మ అయ్యాడా?

సమంత చెప్పిన పేర్లు చూస్తే.. మలయాళ హీరోయిన్‌ పార్వతీ తిరువోతు (Parvathy Thiruvothu) (ఉల్లొళుక్కు (Ullozhukku)), సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ సాయి పల్లవి (Sai Pallavi) (అమరన్‌) (Amaran), మలయాళ స్టార్‌ హీరోయిన్‌ నజ్రియా (Nazriya Nazim) (సూక్ష్మదర్శిని) (Sookshmadarshini), బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ (Alia Bhatt) (జిగ్రా (Jigra), యువ బాలీవుడ్‌ కథానాయిక అనన్య పాండే (Ananya Panday) (CTRL), దివ్య ప్రభ (Divya Prabha) (ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌ (All We Imagine as Light) పేర్లు చెప్పింది. ఇందులో చూస్తే ఒక్క తెలుగు సినిమా కానీ, తెలుగు సినిమాలో నటించిన హీరోయిన్‌ కానీ లేకపోవడం గమనార్హం.

ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘రక్త్‌ బ్రహ్మాండ్‌: ది బ్లడీ కింగ్‌డమ్‌’ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నారు. ‘తుంబాడ్‌’ ఫేమ్‌ రాహి అనిల్‌ బార్వే ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌లో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను గతేడాది ప్రకటించింది. అయితే ఆ తర్వాత టీమ్‌ నుండి అప్‌డేట్‌ ఇవ్వలేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

12 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

12 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version