Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్…మహేష్ ఇద్దరూ గ్యాప్ తో వస్తున్నారు!

ఎన్టీఆర్…మహేష్ ఇద్దరూ గ్యాప్ తో వస్తున్నారు!

  • June 30, 2017 / 10:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్…మహేష్ ఇద్దరూ గ్యాప్ తో వస్తున్నారు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్…ప్రిన్స్ మహేష్ బాబు ఇద్దరూ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలే…అయితే ఒక రకంగా చాలా సార్లు బాక్స్ ఆఫీస్ వద్ద ఇద్దరు వార్ కూడా చేశారు. అయితే అదే క్రమంలో కొన్ని సార్లు ప్రిన్స్ గెలిస్తే…మరికొన్ని సార్లు ఎన్టీఆర్ ప్రిన్స్ పై గెలిచాడు. ఇదిలా ఉంటే, అసలు మ్యాటర్ లోకి వెళితే…ఈ ఇద్దరు ఒక అండర్‌స్ట్యాండింగ్ కి వచ్చారని సమాచారం. అంతేకాదు…ఈ ఇద్దరు కలసి ఒక నిర్ణయం కూడా తీసుకున్నారట. అంతేకాకుండా ప్రిన్స్ సూచన మేరకే ఎన్టీఆర్ అలా చేసేందుకు ఒకే చెప్పాడని తెలుస్తుంది…అసలు మ్యాటర్ ఏంటి అంటే…ప్రిన్స్ మహేష్, ఎన్.టి.ఆర్ ఇద్దరూ కలసి ప్రస్తుతం వారు చేస్తున్న సినిమా రిలీజ్ డేట్ ల విషయంపై ఓ అండర్ స్టాండింగ్ కు వచ్చారని టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న టాక్. ఇక వివరాల్లోకి కాస్త లోతుగా వెళితే…యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాబి కాంబినేషన్ లో వస్తున్న జై లవకుశ సెప్టెంబర్ 21న రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు. అయితే అఫిషియల్ గా చెప్పకపోయినా మహేష్ స్పైడర్ కూడా దసరా రేసులో ఉంటాడని అన్నారు.

మహేష్ సినిమా అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రాకముందే తన నిర్ణయం మేరకే ఎన్.టి.ఆర్ జై లవకుశ సెప్టెంబర్ 21న రిలీజ్ ఫిక్స్ చేశారని అంటున్నారు. పెద్ద హీరోల సినిమాలు రెండు ఒకే రోజు వస్తే బాక్సాఫీస్ కు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అందుకే మహేష్ సలహా తీసుకుని ఎన్.టి.ఆర్ ప్రొసీడ్ అవుతున్నాడని అంటున్నారు. జై లవకుశలో తారక్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇక మహేష్ స్పైడర్ ఓ సైన్స్ ఫిక్షన్ మూవీగా రాబోతుంది. రెండు సినిమాలు వేరు వేరు జానర్లతో రాబోతున్నా రిలీజ్ కు కొంత టైం ఉంటేనే వర్క్ అవుట్ అవుతాయి. మొత్తంగా చూసుకుంటే వారి స్వప్రయోజనాలే కాకుండా…అటు నిర్మాతలు, ఇటు బయ్యర్స్ సైతం సేఫ్ జోన్ లో ఉండేలా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు ఈ ఇద్దరు హీరోలు…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jai lava kusa movie
  • #Jr Ntr
  • #mahesh 23
  • #NTR
  • #NTR27

Also Read

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

related news

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

trending news

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

24 mins ago
Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

13 hours ago
Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

14 hours ago
Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

15 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

16 hours ago

latest news

Telugu Cinema : చాలా పకడ్బందీగా కంబ్యాక్ ప్లాన్ చేసిన అలనాటి సీనియర్ హీరోలు !

18 hours ago
Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

19 hours ago
Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version