Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్ షో లో విజృంబిస్తున్న యంగ్ టైగర్ !

బిగ్ బాస్ షో లో విజృంబిస్తున్న యంగ్ టైగర్ !

  • July 24, 2017 / 06:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ షో లో విజృంబిస్తున్న యంగ్ టైగర్ !

టాలీవుడ్ లో యంగ్ టైగర్ బుల్లి తెరపై విజృంబిస్తున్నాడు…అవును టాలీవుడ్ లో వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న తారక్ మీ మధ్యనే అంటే గత వారమే బిగ్ బాస్ షో కి హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అదే క్రమంలో ఈ షో స్టార్టింగ్ లో తారక్ ఎంట్రీ అదిరిపోగా మరో పక్క ఈ వారాంతరం అంతా ఈ షో పై చాలా విమర్శలే వచ్చాయి…కొందరు షో అనుకున్నంత హిట్ కాలేదు అనుకుంటే…మరికొందరు ఇదేం షో రా బాబు అన్నంత చిరాకుగా పెదవి విరిచారు…ఇక మరో పక్క తారక్ అభిమానులు అయితే షో బావుంది…కానీ టాక్ రేంజ్ షో కాదు అణు తమదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు…ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే…వారం రోజుల్లో బిగ్ బాస్ లో ఉన్న హౌజ్ మెట్స్ వారి గొడవలతో నిరసనలతో ఏదో అలా నడిపించేశారు ఈ షో కంటెస్టెంట్స్.

అయితే బుల్లితెర ప్రేక్షకులు వారంలో అంతగా ఎంజాయ్ చేయలేదు అని అనిపించినా….శని ఆదివారాల్లో వచ్చే తారక్ ఎపిసోడ్ కోసం మాత్రం ఆడియెన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుండటం జరిగింది. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ కు ఓ నూతన ఉత్సాహం తెచ్చాడు తారక్. వారంలో హౌజ్ మెట్స్ చేసిన పనులు మంచి చెడులను వివరిస్తూ తారక్ చేసిన విశ్లేషణ అద్భుతం. ఇక ఆ దెబ్బతో…తారక్ ఎంట్రీ ఇవ్వడంతో మళ్లీ ప్రోగ్రాంలో జోష్ మొదలైంది. ఇక మొదటి వారం ఇంటి నుండి బయటకు వచ్చేది ఎవరు అన్న విషయమై జరిగిన లడ్డూ కాన్సెప్ట్ కూడా బాగా ఎంటర్టైన్ చేసింది. మొత్తంగా చూసుకుంటే ఈ షో కి హార్ట్ అండ్ సోల్ తారక్ అనే చెప్పక తప్పదు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #bigg boss contestnts
  • #Bigg boss show
  • #jai lava kusa
  • #Jr Ntr
  • #NTR

Also Read

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

related news

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

trending news

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

2 hours ago
Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

2 hours ago
Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

3 hours ago
Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

6 hours ago
Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

7 hours ago

latest news

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

7 hours ago
ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

10 hours ago
Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

11 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

12 hours ago
Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version