Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ అభిమానులకు షాక్!!!

ఎన్టీఆర్ అభిమానులకు షాక్!!!

  • November 18, 2016 / 06:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ అభిమానులకు షాక్!!!

టాలీవుడ్ లో యంగ్ టైగర్ స్టామినా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అదే క్రమంలో నిన్ను చూడాలని సినిమాతో తెరంగేట్రం చేసిన ఎన్టీఆర్ ఆ తరువాత అతి చిన్న వయసులోనే సూపర్ హీరోగా అవతరించిన విషయం తెలిసిందే…ముఖ్యంగా ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి తీసిన సింహాద్రి ఎన్టీఆర్ కు మాస్ ఇమేజ్ ను విపరీతంగా తెచ్చిపెట్టింది. అయితే అదే క్రమంలో ఎన్టీఆర్ వరుస హిట్స్ తో ఇండస్ట్రీని శాసించే స్థాయికి దూసుకుపోయాడు….ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ మూడు సినిమాతో సూపర్ సక్సెస్ సాధించాడు…టెంపర్ సినిమాను మొదలు కుండి మొన్న వచ్చిన జనతా గ్యారేజ్ వరకూ ఎన్టీఆర్ హ్యాట్రిక్ హిట్ కొట్టి మళ్ళీ తన స్టామినాను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు….అయితే జనతా గ్యారెక్ తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ ఏ సినిమా చేస్తున్నాడో అన్న టెన్షన్ లో ఉన్న ఫ్యాన్స్ కి భారీ షాక్ ఇచ్చాడు ఎన్టీఆర్.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు వరుసగా సైన్ చేసి సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అయినట్లు టాలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం…ఇక ఆ వివరాలు చూస్తే..అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించడానికి అంగీకరించిన ఎన్టీఆర్ అదే స్పీడ్ లో త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట అంతేనా తమిళ దర్శకులు హరి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక టెంపర్ తర్వాత పూరి తో మరో సినిమా కి కమిట్ మెంట్ అయ్యాడట. వీటితో పాటు మరో ఒకటి రెండు ప్రాజెక్ట్ లు కూడా లైన్లో ఉన్నాయట. అయితే ఈ వరుస సినిమాల పరంపరను అనిల్ రావిపూడి సినిమాతో మొదలు పెట్టనున్నాడు ఎన్టీఆర్. ఏది ఏమైనా…యంగ్ టైగర్ మళ్ళీ పట్టాలు ఎక్కాడు అంటున్నారు ఫ్యాన్స్.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Director Puri Jagannadh
  • #janatha garage
  • #NTR
  • #Suresh Babu

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

21 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

14 mins ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version