NTR, Chiru: ఆ విమర్శలకు చిరంజీవి చెక్ చెప్పనున్నారా?

ఎన్టీఆర్30 సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి నెలలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనుండగా ఈ కార్యక్రమానికి చిరంజీవి అతిథిగా హాజరు కానున్నారని సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ ఆహ్వానించడంతో ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి చిరంజీవి ఓకే చెప్పినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. ఈ మధ్య కాలంలో చిరంజీవి కొరటాల శివ మధ్య గ్యాప్ పెరిగిందని వార్తలు ప్రచారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమానికి హాజరు కావడం వల్ల చిరంజీవి కొరటాల మధ్య గ్యాప్ లేదని కూడా అభిమానుల్లో అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాతో సెంటిమెంట్లు బ్రేక్ చేయడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా సంచలనాలను సృష్టించాలని భావిస్తున్నారు. ఎన్టీఆర్ జాన్వీ కాంబినేషన్ సీన్లు అద్భుతంగా ఉంటాయని సమాచారం. ఎక్కడా బోర్ కొట్టకుండా కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. కొరటాల శివ స్థాయిని మరింత పెంచేలా ఈ సినిమా ఉండనుందని

ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. 2024 సంవత్సరంలో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. జూనియర్ ఎన్టీఆర్ కు 70 నుంచి 80 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. తారక్ ఈ సినిమాకు లాభాల్లో వాటా తీసుకోనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ లోని నటుడిని మరింత కొత్తగా పరిచయం చేయాలని కొరటాల శివ భావిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఎన్టీఆర్ కొరటాల శివ బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కొరటాల శివ కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని అభిమానులు భావిస్తున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus