Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ 9 రోజుల కలెక్షన్ల వివరాలు..!

‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ 9 రోజుల కలెక్షన్ల వివరాలు..!

  • January 18, 2019 / 11:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ 9 రోజుల కలెక్షన్ల వివరాలు..!

క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో… నందమూరి బాలకృష్ణ నటించి, ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘ఎన్టీఆర్ బయోపిక్’ మొదటి భాగమైన ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలయ్యి మంచి టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ దానిని ఉపయోగించుకోలేకపోయిందనే చెప్పాలి. ఈ చిత్ర కలెక్షన్లు మిడిల్ ఆర్డర్ హీరోల చిత్రాల కంటే కూడా చాలా ఘోరంగా ఉండటం గమనార్హం. ఇప్పటి రోజుల్లో ఓ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చి, మొదటి వారంలో… అందులోనూ పండుగ సీజన్లో 40 కోట్లు కొల్లగొట్టడం ‘కేక్ వాక్’ లాంటిదనే చెప్పాలి. అయితే విడుదలయ్యి 9 రోజులు పూర్తవుతున్నప్పటికీ.. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్ర కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్లు కూడా రాబట్టకపోవడం గమనార్హం. మహానటుడు, దివంగత నేత జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి మంచి అంచనాలు ఉండడంతో… దాదాపు 70 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే ఫుల్ రన్లో ఈ చిత్రానికి 47 కోట్ల వరకు భారీ నష్టం వచ్చే అవకాశాలున్నాయని.. ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దీంతో ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు వాటిల్లే అవకాశం లేకపోలేదు.

  • వినయ విధేయ రామ రివ్యూ కోసం ఇక్కడ  క్లిక్ చేయండి
  • ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
  • ‘పేట’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ఎఫ్ 2 రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ తొమ్మిది రోజులకు గానూ..ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం- 3.75 కోట్లు

వైజాగ్- 1.65 కోట్లు

tr-kathanayakudu-movie-7-days-collections1

ఈస్ట్ – 0. 97 కోట్లు

వెస్ట్- 1.20 కోట్లు

కృష్ణ- 1.33 కోట్లు

ntr-kathanayakudu-movie-7-days-collections2

గుంటూరు- 2.81 కోట్లు

నెల్లూరు- 0.85 కోట్లు

సీడెడ్- 1.65 కోట్లు

ntr-kathanayakudu-movie-7-days-collections3

——————————-

ఏపీ & టీఎస్ కలెక్షన్స్- 14.21 కోట్లు

———————————

ఓవర్సీస్ – 3.60 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా – 1.45 కోట్లు

————————————————

వరల్డ్ వైడ్ కలెక్షన్స్- 19.26 కోట్లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bala Krishna
  • #Bala Krishna ntr biopic
  • #Nandamuri Bala Krishna
  • #NTR kathanyakudu
  • #NTR Kathanyakudu collections

Also Read

Shambhala Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘శంబాల’

Champion Collections: మొదటి వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకున్న ‘ఛాంపియన్’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

Jagapathi Babu: జగపతి బాబుని ఇలా చేసేశారేంటి.. షాకింగ్ లుక్ ఇది

related news

Shambhala Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘శంబాల’

Shambhala Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘శంబాల’

Eesha Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘ఈషా’

Akhanda 2 Collections: ‘అఖండ 2’ .. మూడో వీకెండ్ కూడా పర్వాలేదనిపించింది.. కానీ

Dhandoraa Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘దండోరా’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Dhandoraa Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘దండోరా’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Champion Collections: మొదటి వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకున్న ‘ఛాంపియన్’

Champion Collections: మొదటి వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకున్న ‘ఛాంపియన్’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

trending news

Shambhala Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘శంబాల’

Shambhala Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘శంబాల’

42 mins ago
Champion Collections: మొదటి వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకున్న ‘ఛాంపియన్’

Champion Collections: మొదటి వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకున్న ‘ఛాంపియన్’

1 hour ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 hour ago
Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

16 hours ago
Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

21 hours ago

latest news

Vijay Devarakonda : విజయ్ – రష్మిక ల పెళ్లి డేట్ అదేనా..?

2 hours ago
Rashi Khanna: రాజుగారి కోసం వస్తోన్న రాశీ ఖన్నా.. ఇక ఇలాంటి సినిమాలే చేయదుగా!

Balayya – Boyapati: బాలయ్యతో ఓవర్‌ చేయించి ఆయన సైడైపోయాడు.. ఇప్పడు బోయపాటి?

Director Kongara : 8 సినిమాలకే అలిసిపోయానంటున్న లేడీ డైరెక్టర్..!

Director Kongara : 8 సినిమాలకే అలిసిపోయానంటున్న లేడీ డైరెక్టర్..!

21 hours ago
1000 Crore: 2026లో ఆ మార్క్ కొట్టే మొనగాడు ఎవరు?

1000 Crore: 2026లో ఆ మార్క్ కొట్టే మొనగాడు ఎవరు?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version