Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » చరణ్ మాస్ హైప్ ముందు ఢీలాపడ్డ ఎన్టీఆర్ క్లాస్ మేనియా

చరణ్ మాస్ హైప్ ముందు ఢీలాపడ్డ ఎన్టీఆర్ క్లాస్ మేనియా

  • January 5, 2019 / 01:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చరణ్ మాస్ హైప్ ముందు ఢీలాపడ్డ ఎన్టీఆర్ క్లాస్ మేనియా

ప్రతి శుక్రవారం సినిమాల సందడి ఎంత కామనో.. కొన్ని సందర్భాల్లో స్టార్ హీరోల నడుమ పోటీ తలెత్తడం అనేది కూడా సర్వసాధారణం. కానీ.. ప్రతి ఏడాది సంక్రాంతి, దసరా పండుగలప్పుడు మాత్రం స్టార్ హీరోల మధ్య వార్ కంపల్సరీ అవుతుంటుంది. ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా స్టార్ హీరోలందరూ ఒకరి తర్వాత ఒకరు తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. బాలయ్య నటించిన “ఎన్టీఆర్ కథానాయకుడు”, రామ్ చరణ్ నటించిన “వినయ విధేయ రామ”, వెంకీ-వరుణ్ లు నటించిన “ఎఫ్ 2” సినిమాలతోపాటు రజనీకాంత్ నటించిన “పెట్ట” అనువాదరూపంలో అదే రోజున విడుదలకు సిద్ధపడుతోంది.

అయితే.. ప్రధాన పోటీ మాత్రం రామ్ చరణ్, బాలకృష్ణల నడుమ జరగనుంది. ఇద్దరి నడుమ దాదాపుగా ఓ ప్రచ్చన్న యుద్ధమే జరగనుండగా.. మొన్నటివరకూ ప్రేక్షకుల చూపు మొత్తం ఎన్టీఆర్ బయోపిక్ మీదే ఉండగా.. ఇప్పుడు రామ్ చరణ్ తన సరికొత్త మాస్ లుక్ తో వారి దృష్టిని వినయ విధేయ రామ వైపు మళ్లిస్తున్నాడు. మామూలుగానే మాస్ సినిమాలంటే విపరీతమైన ఆసక్తి చూపించే తెలుగు ప్రేక్షకులు వినయ విధేయ రామపై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా.. రామ్ చరణ్ & వివేక్ ఒబెరాయ్ కొత్త పోస్టర్స్ ప్రేక్షకులకి సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేశాయి. ఆ కారణంగా మొన్నటివరకూ ఎన్టీఆర్ బయోపిక్ మీద ఉన్న ప్రేక్షకుల దృష్టి ఇప్పుడు వినయ విధేయ రామపై పడింది. మరి ఈ ఇద్దరిలో ఎవరు విజయం సాధిస్తారు అనేది జనవరి 12కి తెలియనుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna NTR Biopic
  • #NTR biopic
  • #Ram Charan
  • #Vinaya Vidheya Rama

Also Read

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

trending news

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

8 mins ago
Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

35 mins ago
DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

5 hours ago
Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

5 hours ago
Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

12 hours ago

latest news

DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

2 hours ago
Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

3 hours ago
Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

4 hours ago
Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version