Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » తన పుట్టినరోజుకి అభిమానులకు కానుక ఇవ్వనున్న తారక్.!

తన పుట్టినరోజుకి అభిమానులకు కానుక ఇవ్వనున్న తారక్.!

  • May 16, 2018 / 09:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తన పుట్టినరోజుకి అభిమానులకు కానుక ఇవ్వనున్న తారక్.!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో నెలరోజుల్లో (మే 20 ) 35 వ పుట్టినరోజుని జరుపుకోబోతున్నారు. అందుకే ఈ నెల మొదటి తేదీ నుంచే తారక్ బర్త్ డే మంత్ అంటూ అనేక సామజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మే 20 న మరిన్ని కార్యక్రమాలు జరపడానికి ప్లాన్ చేస్తున్నారు. తనపై ఇంతటి అభిమానం చూపించే ఫ్యాన్స్ కి  కానుక ఇవ్వడానికి తారక్ సిద్ధమవుతున్నారు. అతను ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమా రెండో షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఎన్టీఆర్, పూజాలపై సరదా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమా కోసం ఎన్టీఆర్ 20 కిలోల బరువు తగ్గిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ ఎన్టీఆర్ ని సినిమాలో ఎలా చూపించబోతున్నారో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే అసామాన్యుడు అనే టైటిల్ పరిశీలిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ని మే 19 సాయంత్రం కానీ, మే 20 ఉదయం కానీ రిలీజ్ చేయనున్నారు. ఇదే కాకుండా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న మల్టీస్టారర్ సినిమా గురించి కూడా ఓ సర్ఫరైజ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇదే నిజమైతే ఎన్టీఆర్ పుట్టినరోజుకి అభిమానులు రెండు కానుకలు అందుకోనున్నారు. వరుస విజయలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ స్టార్ దర్శకులతో చేస్తున్న ఈ రెండు సినిమాలపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Rajamouli
  • #Director Trivikram Srinivas
  • #Jr Ntr
  • #NTR Birthday special
  • #telugu film news updates

Also Read

Champion Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఛాంపియన్’

Akhanda 2 Collections: ‘అఖండ 2’ ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తుంది.. కానీ

Mana Shankaravaraprasad Garu: ‘మెగా విక్టరీ మాస్’ సాంగ్ రివ్యూ

Aadi Saikumar: ఆది గట్టెక్కినట్టేనా?వాట్ నెక్స్ట్?

Shambhala Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘శంబాల’

2025 Rewind: 2025 టాలీవుడ్.. ఈ 10 మంది హీరోయిన్ల పరిస్థితి గమనించారా?

related news

Allu Arjun: కొనసాగుతున్న బంతాట… ‘కార్తికేయ’ పుస్తకం తిరిగి బన్నీ చేతికి వెళ్లిందా?

Pawan and Tarak: దిల్లీ కోర్టుకెళ్లిన పవన్‌, తారక్‌.. తొలిసారి వాదనల్లోకి వచ్చిన కొత్త పాయింట్‌!

NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

trending news

Champion Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఛాంపియన్’

Champion Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఛాంపియన్’

2 mins ago
Akhanda 2 Collections: ‘అఖండ 2’ ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తుంది.. కానీ

Akhanda 2 Collections: ‘అఖండ 2’ ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తుంది.. కానీ

22 mins ago
Mana Shankaravaraprasad Garu: ‘మెగా విక్టరీ మాస్’ సాంగ్ రివ్యూ

Mana Shankaravaraprasad Garu: ‘మెగా విక్టరీ మాస్’ సాంగ్ రివ్యూ

2 hours ago
Aadi Saikumar: ఆది గట్టెక్కినట్టేనా?వాట్ నెక్స్ట్?

Aadi Saikumar: ఆది గట్టెక్కినట్టేనా?వాట్ నెక్స్ట్?

4 hours ago
Shambhala Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘శంబాల’

Shambhala Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘శంబాల’

6 hours ago

latest news

Heros Ramakes: హీరో పొలిటికల్‌ బ్రేక్‌ ముందు రీమేకే.. ఎవరేం సినిమాలు చేశారో తెలుసా?

Heros Ramakes: హీరో పొలిటికల్‌ బ్రేక్‌ ముందు రీమేకే.. ఎవరేం సినిమాలు చేశారో తెలుసా?

2 hours ago
Mohanlal : మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు మాతృ వియోగం..

3 hours ago
Pawan And Prabhas: ఇది పవన్‌, ప్రభాస్‌ అంటే.. ట్రోలర్ల కళ్లు తెరిపించిన సుమ.. ఏం చెప్పిందంటే?

Prabhas – Riddhi Kumar: ఆ రోజు రాలేదనే రిద్ధికి చీర ఇచ్చిన ప్రభాస్‌.. అసలేం జరిగిందంటే?

Akhil Akkineni : లెనిన్ మూవీ విషయంలో ఆచి తూచి అడుగు వేస్తున్న నాగార్జున..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version