Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ తో జోడీ కట్టబోయే వారి వీరే???

ఎన్టీఆర్ తో జోడీ కట్టబోయే వారి వీరే???

  • January 27, 2017 / 06:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ తో జోడీ కట్టబోయే వారి వీరే???

టాలీవుడ్ లో యంగ్ టైగర్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు….ఇక మాస్ ఫాలోయింగ్ అయితే ఎన్టీఆర్ మాత్రమే అన్నంత మాస్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్ సినిమా అంటే…అన్నీ అద్భుతంగా ఉండాలి….అయితే ఎన్టీఆర్ రేంజ్ కు తగ్గట్టు ఉండాలి….అదే క్రమంలో ఎన్టీఆర్ తాజాగా అన్న నందమూరి కల్యాణ్ రామ్ నిర్మాణంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే….దాదాపుగా మరో రెండు వారాల్లో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టే తరుణంలో ఈ సినిమాలో హీరోయిన్స్ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది…విషయంలోకి వెళితే…ఇప్పుడున్న పరిస్తితుల్లో….హీరోయిన్లుగా కొంచెం ఇమేజ్ ఉన్న వాళ్లనే స్టార్ హీరోలు ప్రిఫర్ చేస్తుండటంతో వాళ్లకు కథానాయికల్ని సెట్ చేయడం కష్టమైపోతోంది. ఇలాంటి క్లిష్టమైన తరుణంలో ఎన్టీఆర్ ఏకంగా ఒకటి కాదు…రెండు కాదు…ముగ్గురు భామలతో ఆడిపాడాల్సిన అవసరం ఉంది…ఎందుకంటే…ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు కాబట్టి….ఇదిలా ఉంటే ఆ ముగ్గురు హీరోయిన్లు వీళ్లే అంటూ మీడియాలో నెల కిందటే వార్తలొచ్చాయి.

ఐతే నిర్మాత కళ్యాణ్ రామ్ ఆ వార్తల్ని ఖండించాడు. ఏదీ ఫైనలైజ్ కాలేదన్నాడు. అఫీషియల్ అనౌన్స్ మెంట్ కోసం ఎదురు చూడమన్నాడు. ఇక అదే క్రమంలో…ఈ సినిమా కోసం పూర్తి కసరత్టు చేసిన తరువాత…ఒక షార్ట్ లిస్ట్ ను రెడీ చేశారట ఈ చిత్ర యూనిట్…అందులో వినిపిస్తున్న పేర్లు ఏంటి అంటే…అనుపమ పరమేశ్వరన్.. రాశి ఖన్నా.. నివేదా థామస్.. కాజల్ అగర్వాల్…అదే క్రమంలో ఈ సినిమా కోసం రకుల్ ప్రీత్.. శ్రుతి హాసన్ లను కూడా అనుకున్నారట కానీ.. డేట్ల సమస్య వల్ల వారు అందుబాటులో లేకుండా పోయారు. మొత్తంగా ఈ అయిదుగురులో ఎవరు ఫైనల్ అవుతారో తెలీదు కానీ…ఎవరైతే అవుతారో..వాళ్ళు జాక్‌పాట్ కొట్టినట్లే…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kajal Aggarwal
  • #Actress Raashi Khanna
  • #Anupama parameswaran
  • #Director Bobby
  • #Niveda Thomas

Also Read

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

related news

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

trending news

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

17 hours ago
Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

1 day ago
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

2 days ago

latest news

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

18 hours ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

21 hours ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

22 hours ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

23 hours ago
Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version