Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » NTR30: మరింత ఆలస్యం కానున్న ఎన్టీఆర్ – కొరటాల సినిమా!

NTR30: మరింత ఆలస్యం కానున్న ఎన్టీఆర్ – కొరటాల సినిమా!

  • February 20, 2023 / 07:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NTR30: మరింత ఆలస్యం కానున్న ఎన్టీఆర్ – కొరటాల సినిమా!

శివరాత్రి రోజున నందమూరి తారకరత్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాల హాస్పిటల్లో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన పరిస్థితి విషమించడంతో.. చికిత్స పొందుతున్న సమయంలో కన్నుమూశారు. దీంతో టాలీవుడ్ కు పెద్ద షాక్ తగిలినట్టైంది. మరో రెండు రోజుల్లో అంటే ఫిబ్రవరి 22న తారకరత్న 40వ పుట్టినరోజు. కానీ ఇంతలోనే ఇలా జరిగింది. ఇదిలా ఉండగా.. తారకరత్న మరణవార్తతో నందమూరి ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది అని చెప్పాలి. నందమూరి హీరోలు ఇప్పట్లో షూటింగ్లకు హాజరవడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు.

దర్శకనిర్మాతలు కూడా వారిని ఇబ్బంది పెట్టడం లేదు. తారకరత్న తప్పకుండా కోలుకుంటాడు అని అనుకున్న టైంలో ‘అమిగోస్’ ను రిలీజ్ చేశారు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్.. నిర్మాతల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆ చిత్రం ప్రమోషన్లలో పాల్గొన్నారు. బాలయ్య అయితే అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయాల్సిన సినిమా.. తన పార్ట్ మినహా మిగిలిన నటీనటుల పార్ట్ ను షూట్ చేసుకోమన్నారు.

ఇప్పుడు ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కాల్సిన సినిమా పూజా కార్యక్రమాలు కూడా వాయిదా వేసినట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ హీరో కాగా కళ్యాణ్ రామ్ సహా నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఫిబ్రవరి 24న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. కానీ తారకరత్న మరణంతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. పూజా కార్యక్రమాలకు హాజరుకాలేరు. ఈ కారణంతో మళ్ళీ వాయిదా పడింది. కొత్త డేట్ ను త్వరలో అనౌన్స్ చేస్తామని చిత్ర బృందం తెలిపింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #koratala siva
  • #NTR
  • #NTR30

Also Read

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

related news

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

NTR: ఎన్టీఆర్ కి ఆ పిచ్చి అలవాటు ఉంది.. హాట్ టాపిక్ అయిన చరణ్ కామెంట్స్

Karthikeya: తారక్‌ బిజీ.. బన్నీ కూడా బిజీ.. మరి త్రివిక్రమ్‌ సినిమా చేసేదెవరు?

Anil Ravipudi: అనిల్‌ రావిపూడి నాలుగు కథలు రిజక్ట్‌ అయ్యాయి.. ఎవరు చేశారో తెలుసా?

NTR: అడవిలో ఆ రాక్షసుడి వేట మొదలైంది

NTR: అడవిలో ఆ రాక్షసుడి వేట మొదలైంది

trending news

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

32 mins ago
మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

38 mins ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

1 hour ago
NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

2 hours ago
Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

3 hours ago

latest news

RTC Cross Roads: మరో మల్టీప్లెక్స్.. సింగిల్ స్క్రీన్స్ వైబ్ మిస్ అయినట్లే..

38 seconds ago
Euphoria Movie : స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన భూమిక..! ఎందుకు అంటే..?

39 mins ago
Chandrahas : ఆటిట్యూడ్ స్టార్ పై కేసు నమోదు

Chandrahas : ఆటిట్యూడ్ స్టార్ పై కేసు నమోదు

3 hours ago
Dhurandhar : పాకిస్తాన్ లో ‘ధురంధర్’ నెం.1..!

4 hours ago
Annapurna Studios: నైజాంలో ఎంటర్‌ అవుతున్న అన్నపూర్ణ.. వెనుక అంతమంది ఉన్నారా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version