Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Odela 2: తమన్నా కోసం హెబ్బా పటేల్ ని తక్కువ చేస్తున్నారా?

Odela 2: తమన్నా కోసం హెబ్బా పటేల్ ని తక్కువ చేస్తున్నారా?

  • April 5, 2025 / 11:44 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Odela 2: తమన్నా కోసం హెబ్బా పటేల్ ని తక్కువ చేస్తున్నారా?

‘హెబ్బా పటేల్ (Hebah Patel) ‘.. పరిచయం అవసరం లేని పేరు. గతంలో ఈమె కూడా టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ‘అలా ఎలా’ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె.. తర్వాత ‘కుమారి 21 ఎఫ్’ (Kumari 21F) తో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ఆమె నటన కూడా హైలెట్ అయ్యింది. చాలా మంది అప్పట్లో ‘కచ్చితంగా ఈమె మరో సమంత అయిపోతుంది’ అని అనుకున్నారు కూడా..!

Odela 2

సుకుమార్ సమర్పణలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా సూపర్ సక్సెస్ అందుకుంది. ‘కుమారి 21 ఎఫ్’ తర్వాత హెబ్బా చేసిన ‘ఈడో రకం ఆడో రకం’ (Eedo Rakam Aado Rakam) ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ (Ekkadiki Pothavu Chinnavada) కూడా కమర్షియల్ సక్సెస్లు అందుకున్నాయి. దీంతో ఆమెకు డిమాండ్ కూడా పెరిగింది. పెద్ద బ్యానర్ల నుండి అవకాశాలు రావడమే ఆలస్యమనుకుని ‘మిస్టర్’ (Mister) ‘అందగాడు’ (Andhhagadu) వంటి సినిమాల్లో చేసింది. అవి ఫ్లాప్ అయ్యాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాల లిస్ట్!
  • 2 Jack Trailer: బొమ్మరిల్లు భాస్కర్ క్లాస్ కి సిద్ధు మాస్ మిక్సైన జాక్!
  • 3 నాని మెగా ప్యారడైజ్ లీకులు!

Odela 2 Hebba Patel vs Tamannaah

ఆ తర్వాత ‘భీష్మ’ (Bheeshma) సినిమాలో చేసిన కామియో కూడా ఈమెను రేసులో నుండి వెనక్కి లాగేసినట్టు అయ్యింది. అయితే సంపత్ నంది నిర్మాణంలో చేసిన ‘ఓదెల’ (Odela Railway Station) ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో మెయిన్ లీడ్ ఈమెనే. కోవిడ్ టైంలో ఓటీటీలో రిలీజ్ అయిన ఆ సినిమా.. ఇక్కడ మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. మంచి వ్యూయర్షిప్ ను సాధించి సూపర్ సక్సెస్ అందుకుంది. అందుకే ఈ సినిమాకి సీక్వెల్ గా ‘ఓదెల 2’ (Odela 2) కూడా వస్తుంది.

Tamannaah's Odela 2 movie best release slot

అయితే ‘ఓదెల 2’ లో తమన్నా  (Tamannaah Bhatia) శివ శక్తిగా కనిపించనుంది. ఆమె స్టార్ హీరోయిన్ కాబట్టి.. సంపత్ నంది (Sampath Nandi)  , దర్శకుడు అశోక్ తేజ (Ashok Teja)..ల ఫోకస్ కూడా ఆమె పైనే ఉంది. అందువల్ల హెబ్బా పాత్రని సైడ్ చేసేసినట్టు టాక్. చాలా వరకు సినిమాలో హెబ్బా పాత్ర నిడివి కూడా తగ్గించారట. కీలక సన్నివేశాలు కూడా ఎడిటింగ్లో లేపేశారని తెలుస్తుంది. ఈ విషయం హెబ్బాకి తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆమె ఉందని ఇండస్ట్రీ టాక్. ఇక ‘ఓదెల 2’ ఏప్రిల్ 17న రిలీజ్ కాబోతోంది.

3 హిట్లు కొట్టిన బావమరిది విషయంలో ఎన్టీఆర్ స్పెషల్ కేరింగ్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajaneesh Loknath
  • #Ashok Teja
  • #Odela 2
  • #sampath nandi
  • #Tamannah Bhatia

Also Read

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

related news

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

trending news

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

3 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

6 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

23 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

23 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

23 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

2 days ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 days ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version