Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Collections » OG Collections: రూ.100 కోట్ల షేర్ క్లబ్లో చేరిన ‘ఓజి’.. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇదే ఫస్ట్ టైం..!

OG Collections: రూ.100 కోట్ల షేర్ క్లబ్లో చేరిన ‘ఓజి’.. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇదే ఫస్ట్ టైం..!

  • September 27, 2025 / 05:28 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OG Collections: రూ.100 కోట్ల షేర్ క్లబ్లో చేరిన ‘ఓజి’.. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇదే ఫస్ట్ టైం..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీ ‘ఓజి’. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ ఓజాస్ గంభీరగా పాత్ర పోషించారు.సెప్టెంబర్ 25న ఈ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది. అయితే ముందు రోజు అనగా సెప్టెంబర్ 24 నైట్ నుండే ప్రీమియర్ షోలు వేశారు. వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

OG Collections

ముందు నుండి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటం,పాజిటివ్ టాక్ కూడా హెల్ప్ అవ్వడంతో మొదటి రోజు భారీ వసూళ్లు వచ్చాయి. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా ‘ఓజి’ చరిత్ర సృష్టించింది. అయితే 2వ రోజు కలెక్షన్స్ కొంచెం డౌన్ అయ్యాయి. ఓ పక్క భారీ వర్షాలు, మరోపక్క వీక్ డే కావడంతో 2వ రోజు కొంచెం కలెక్షన్స్ తక్కువగానే నమోదయ్యాయి. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

High Court shocks OG movie producer

నైజాం 23 cr
సీడెడ్ 12.08 cr
ఉత్తరాంధ్ర 7.15  cr
ఈస్ట్ 7.92 cr
వెస్ట్ 4.90 cr
గుంటూరు 6.92 cr
కృష్ణా 5.01 cr
నెల్లూరు  2.12 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 69.1 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 8.27 cr
ఓవర్సీస్ 22.85 cr
టోటల్ వరల్డ్ వైడ్ 100.22 (షేర్)

‘ఓజి’ చిత్రానికి రూ.173 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.174 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజుల్లో ఈ సినిమా ఏకంగా రూ.100.22 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.162 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ‘ఓజి’ తో పవన్ కళ్యాణ్ కెరీర్లో మొదటి సారి రూ.100 కోట్ల షేర్ క్లబ్లో చేరాడు. శని, ఆది వారాల్లో ఈ సినిమా మళ్ళీ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.73.78 కోట్ల షేర్ ను కలెక్ట్ చేయాల్సి ఉంది.

రెండోసారి తండ్రైన సుహాస్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##PK
  • #OG
  • #og collections
  • #OG Movie
  • #pawan kalyan

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

4 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

23 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

1 day ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

1 day ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago

latest news

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

1 hour ago
Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

5 hours ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

6 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

8 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version