Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Suhas: రెండోసారి తండ్రైన సుహాస్

Suhas: రెండోసారి తండ్రైన సుహాస్

  • September 27, 2025 / 03:02 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suhas: రెండోసారి తండ్రైన సుహాస్

సుహాస్‌ మరోసారి తండ్రయ్యాడు. అతని భార్య లలిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ జంటకు ఇది రెండో సంతానం.2024 జనవరి 22న వీరికి మగబిడ్డ జన్మించాడు. ఇప్పుడు 2వ సారి కూడా సుహాస్ దంపతులకి అబ్బాయి జన్మించడం విశేషంగా చెప్పుకోవాలి. తన సోషల్ మీడియాలో సుహాస్..’ఇట్స్ ఎ బాయ్ అగైన్’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు సుహాస్.

Suhas

అలాగే హాస్పిటల్లో తన భార్య, బిడ్డ వద్ద తీసుకున్న ఫోటోని కూడా షేర్ చేశాడు. దీంతో సుహాస్ ఫాలోవర్స్ అంతా ‘కంగ్రాట్స్’ చెబుతూ తమ బెస్ట్ విషెస్ ను తెలియజేస్తున్నారు.యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ప్రారంభించిన సుహాస్… తర్వాత మెల్లగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.’ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ ‘మజిలీ’ ‘ప్రతిరోజూ పండగే’ ‘డియర్ కామ్రేడ్’ ‘పడి పడి లేచే మనసు’ ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి సినిమాల్లో సహాయనటుడి పాత్రలు చేసి మెప్పించాడు.

suhas blessed with baby boy

తర్వాత హీరోగా మారి ‘కలర్ ఫోటో’ ‘రైటర్ పద్మభూషణ్’ ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ ‘జనక అయితే గనక’ వంటి సినిమాలతో తన మార్కెట్ పెంచుకుంటూ వస్తున్నాడు. అలాగే వెబ్ సిరీస్..లు వంటి వాటితో కూడా అలరిస్తున్నాడు. పెద్ద సినిమాల్లో కూడా గెస్ట్ రోల్స్ కూడా చేస్తున్నాడు సుహాస్. ‘హిట్ 2’ లో విలన్ గా చేసిన సుహాస్.. ఇటీవల వచ్చిన పవన్ కళ్యాణ్ ‘ఓజి’ సినిమాలో కూడా చిన్న కేమియో ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. అలా కెరీర్ ను బ్యాలెన్స్డ్ గా లాగిస్తున్నాడు.

మహేష్ బాబు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టుకున్నట్టు ఇంకెవ్వరూ కొట్టుకోరు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor SuhaS
  • #Suhas
  • #suhas blessed with baby boy
  • #suhas movies
  • #tollywood actor

Also Read

Nari Nari Naduma Murari Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Vishwambhara: ‘విశ్వంభర’… చిరు చెప్పినట్టు జరగడం లేదుగా!

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’ వసూళ్లు.. వృధా పోరాటం

Mana ShankaraVaraprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’.. ఇప్పటి వరకు లాభం ఎంత?

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 17 సినిమాలు విడుదల

Nari Nari Naduma Murari Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘నారీ నారీ నడుమ మురారి’

related news

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

trending news

Nari Nari Naduma Murari Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

5 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’… చిరు చెప్పినట్టు జరగడం లేదుగా!

Vishwambhara: ‘విశ్వంభర’… చిరు చెప్పినట్టు జరగడం లేదుగా!

6 hours ago
The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’ వసూళ్లు.. వృధా పోరాటం

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’ వసూళ్లు.. వృధా పోరాటం

6 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’.. ఇప్పటి వరకు లాభం ఎంత?

Mana ShankaraVaraprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’.. ఇప్పటి వరకు లాభం ఎంత?

7 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 17 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 17 సినిమాలు విడుదల

9 hours ago

latest news

Vishwambhara: చిరంజీవి ‘విశ్వంభర’ డేట్‌ చెప్పేశారు.. వశిష్ట ఆ టైమ్‌కి రెడీ చేస్తారా?

Vishwambhara: చిరంజీవి ‘విశ్వంభర’ డేట్‌ చెప్పేశారు.. వశిష్ట ఆ టైమ్‌కి రెడీ చేస్తారా?

5 hours ago
Prabhas: షూటింగ్‌లో ఫుడ్‌ పెట్టడం కాదు ప్రభాసూ.. ఈ ఫుడ్‌ ఆర్డర్‌లు కూడా ఆపాలి!

Kantara: రణ్‌వీర్‌పై కేసు నమోదు.. ‘కాంతార’ ఇమిటేషన్‌ ఎఫెక్ట్‌ ఆగేలా లేదుగా

8 hours ago
Varanasi : ఏప్రిల్ 7, 2027 విడుదల అంటూ వారణాసి నగరమంతా భారీ హోర్డింగ్స్..అసలు విషయం ఏంటంటే..?

10 hours ago
Megastar: స్టూడియోలు, బిజినెస్‌లు.. మనసులోని మాట బయటపెట్టిన చిరంజీవి!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version