సినీ పితామహుడి బయోపిక్ లో ఎన్టీఆర్ (Jr NTR) నటిస్తున్నట్టు కొన్నాళ్ల నుండి ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు అది హాట్ టాపిక్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. సినీ పితామహుడిగా పేరొందిన దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ రూపొందుతుందట. నితిన్ కక్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.ఎస్.ఎస్.రాజమౌళి (S. S. Rajamouli) సమర్పణలో ‘మ్యాక్స్ స్టూడియోస్’ అధినేత వరుణ్ గుప్తా, ఎస్.ఎస్.కార్తికేయ ఈ సినిమాని నిర్మించబోతున్నట్టు సమాచారం. ఇందులో దాదా సాహెబ్ ఫాల్కే పాత్రలో నటించడానికి జూ.ఎన్టీఆర్ గ్రీన్ […]