Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » ‘బింబిసార 2’.. ఇక పక్కన పెట్టేసినట్టేనా?

‘బింబిసార 2’.. ఇక పక్కన పెట్టేసినట్టేనా?

  • January 29, 2025 / 11:10 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బింబిసార 2’.. ఇక పక్కన పెట్టేసినట్టేనా?

మల్లిడి వశిష్ట్ (Mallidi Vasishta) ‘బింబిసార’ (Bimbisara) సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. 2022 ఆగస్టులో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) మార్కెట్ ను పెంచింది. మల్లిడి వశిష్ట్ కూడా ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో (Chiranjeevi) ‘విశ్వంభర’ (Vishwambhara) అనే సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ క్రమంలో వశిష్ట్ నెక్స్ట్ సినిమా ఏంటి? అనే చర్చ కూడా మొదలైంది.

Kalyan Ram

ఆల్రెడీ అతను రామ్ చరణ్ కి (Ram Charan) ఒక కథ వినిపించాడు అని తెలుస్తుంది. కానీ చరణ్ ముందుగానే బుచ్చిబాబు (Buchi Babu Sana), సుకుమార్ (Sukumar)..ల సినిమాలకి కమిట్ అయ్యాడు కాబట్టి.. ఇప్పట్లో డేట్స్ ఇవ్వడం కష్టం. మిగతా స్టార్ హీరోలు కూడా ఖాళీగా లేరు. దీంతో మళ్ళీ అతను కళ్యాణ్ రామ్ తో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నాడట. వాస్తవానికి ఈ కాంబోలో ‘బింబిసార 2’ కూడా రావాలి. కానీ వశిష్ట్ కు చిరు సినిమా చేసే ఆఫర్ రావడంతో..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అనారోగ్యం పాలైన సాయి పల్లవి... ఏమైందంటే?
  • 2 'తండేల్' గురించి అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు!
  • 3 మీరు బ్లాక్ బస్టర్ చేయకపోతే నా పరువు పోతుంది: నాగ చైతన్య!

‘రొమాంటిక్’ ఫేమ్ అనిల్ పాదూరికి ‘బింబిసార 2’ డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు కళ్యాణ్ రామ్. కానీ అనిల్ పాదూరి స్క్రిప్ట్ తో కళ్యాణ్ రామ్ సంతృప్తిగా లేడట. దీంతో ‘బింబిసార 2’ ని హోల్డ్ లో పెట్టాడు కళ్యాణ్ రామ్. మరోపక్క వశిష్ట్ కూడా ‘బింబిసార 2’ ని డైరెక్ట్ చేసే మూడ్లో లేడట. అందువల్ల కళ్యాణ్ రామ్ కి వశిష్ట్ మరో కథ వినిపించాడట. అది నచ్చడంతో కళ్యాణ్ రామ్ ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. సో ‘బింబిసార 2’ ఇప్పట్లో ఉండకపోవచ్చు అని స్పష్టమవుతుంది.

బాలయ్య కోసం అందులో ఫ్యామిలీ పేర్లు.. తారక్ పేరు ఎందుకులేదంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bimbisara 2
  • #Nandamuri Kalyan Ram

Also Read

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

related news

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Boney Kapoor: అలర్ట్‌ అయిన హీరోయిన్‌ తండ్రి… ఇక ఆమె తెలుగు సినిమాలు కష్టమేనా?

trending news

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

12 hours ago
Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

13 hours ago
Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

15 hours ago
OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

20 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

1 day ago

latest news

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

18 hours ago
Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

Kangana Ranaut: ఒకప్పుడు పట్టిందల్లా బంగారం.. ఇప్పుడు ఏది పట్టినా మట్టే.. పాపం

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

2 days ago
Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version